Watch: గుంటూరు జిల్లాలో నడిరోడ్డుపై కారు దగ్ధం.. కారులో ఉన్న ముగ్గురు..
ఏసి లోంచి పొగలు వస్తున్నట్టుగా కనిపించటంతో కారులో ఉన్నవారు వెంటనే కిందకు దిగేశారు. ఆ మరుక్షణంలోనే కారులో మంటలు చెలరేగాయని చెప్పారు. స్థానికులు బకెట్లతో నీళ్లు తెచ్చి మంటలు అదుపు చేసే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. మంటలు అదుపులోకి రాలేదు. కళ్లముందే కారు పూర్తిగా కాలిపోయింది. చివరకు..
బాపట్ల జిల్లాలో నడిరోడ్డుపై కారు దగ్ధమైన ఘటన తీవ్ర కలకలం రేపింది. వేమూరు నుండి కొల్లూరు వస్తున్న ఇండికా V2 కారు నడిరోడ్డుపైనే మంటల్లో కాలి బూడిదైపోయింది. కారులో ఉన్న ముగ్గురికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఏసి లోంచి పొగలు వస్తున్నట్టుగా కనిపించటంతో కారులో ఉన్నవారు వెంటనే కిందకు దిగేశారు. ఆ మరుక్షణంలోనే కారులో మంటలు చెలరేగాయని చెప్పారు. స్థానికులు బకెట్లతో నీళ్లు తెచ్చి మంటలు అదుపు చేసే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. మంటలు అదుపులోకి రాలేదు. కళ్లముందే కారు పూర్తిగా కాలిపోయింది. చివరకు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
Follow Us
వైరల్ వీడియోలు
ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ రాత్రంతా వీక్షించి ఆస్వాదించండి!
ఒకే ఒక్క సిగరెట్.. ఏం చేసిందో తెలిస్తే గుండెలదురుతాయ్!
దాల్ మఖనీకి విస్కీ తాళింపు.. వైరల్ అవుతున్న ప్రత్యేక వంటకం
గుడ్ న్యూస్.. ఇక పురుషులకూ ఫ్రీ బస్ సదుపాయం
ఆ ఆలయంలో అంతుచిక్కని దైవ రహస్యం..
టేకాఫ్‌కు ముందు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం!
తెల్లవారితే పెళ్లి.. ఇంతలో పక్కింటి ఆంటీ వచ్చేసరికి..!

