కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ముసుగు దొంగల హల్‌చల్‌.. సీసీ కెమెరాలో షాకింగ్‌ సీన్..!

కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ముసుగు దొంగల హల్‌చల్‌.. సీసీ కెమెరాలో షాకింగ్‌ సీన్..!

Jyothi Gadda

|

Updated on: Aug 30, 2024 | 1:02 PM

కీసర పోలీస్ స్టేషన్ పరిధి గోదుమకుంట హరిహర ఎంక్లేవ్ కాలనీలో రాత్రుళ్ళు సంచరిస్తున్న ముసుగు దొంగలకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయిన వీడియోస్ ఆధారంగా

కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ముసుగు దొంగలు హల్‌చల్‌ చేశారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధి గోదుమకుంట హరిహర ఎంక్లేవ్ కాలనీలో రాత్రుళ్ళు సంచరిస్తున్న ముసుగు దొంగలకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయిన వీడియోస్ ఆధారంగా ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి గాలిస్తున్నారు పోలీసులు. రాత్రుళ్లు కాలనీలో గస్తీ ఏర్పాటు చేశారు పోలీసులు. ఇకపోతే, ఇప్పటివరకు ఎటువంటి దొంగతనం జరగలేదని చెప్పారు. కానీ, స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి ఆ ముసుగు దొంగల కోసం గాలిస్తున్నారు పోలీసులు..