Budget 2024 LIVE: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం.. లైవ్ వీక్షించండి
వరుసగా ఏడోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఏటా బడ్జెట్ రోజున ధరించే చీరల విషయంలో ఏదో ఒక ప్రత్యేకత కనబరిచే ఆమె.. ఈసారి తెలుపు, మెజెంటా రంగు చీరలో మెరిశారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని లైవ్ వీక్షించండి...
ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం.. మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్ ఇవాళ సభ ముందు ఉంచింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈసారి బడ్జెట్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూనే కొన్ని సెక్టార్లకు భారీ కేటాయింపులు చేశారు. అన్నదాతల కోసం ఇటీవల పంటల కనీస మద్దతు పెంచామని.. మరో ఐదేళ్ల పాటు 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇవ్వనున్నట్లు ప్రసంగంలో నిర్మలా వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
Published on: Jul 23, 2024 11:11 AM
Follow Us
వైరల్ వీడియోలు
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్

