వర్షాకాలంలో చుండ్రు బాగా వేధిస్తోందా ?? సింపుల్‌గా ఇలా వదిలించుకోండి

వర్షాకాలం వచ్చేసింది. తరచూ వర్షంలో తడుస్తూ ఉండటం వల్ల జుట్టుకు సంబంధించి అనేక సమస్యలు తలెత్తుతాయి. వర్షాకాలంలో మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని హోం రెమెడీస్‌ సూచిస్తున్నారు నిపుణులు.

వర్షాకాలంలో చుండ్రు బాగా వేధిస్తోందా ?? సింపుల్‌గా ఇలా వదిలించుకోండి

|

Updated on: Jul 21, 2022 | 9:13 PM

వర్షాకాలం వచ్చేసింది. తరచూ వర్షంలో తడుస్తూ ఉండటం వల్ల జుట్టుకు సంబంధించి అనేక సమస్యలు తలెత్తుతాయి. వర్షాకాలంలో మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని హోం రెమెడీస్‌ సూచిస్తున్నారు నిపుణులు. అవేంటంటే.. జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో అలోవెరా జెల్‌ బాగా పనిచేస్తుంటున్నారు నిపుణులు. అలోవెరా జుట్టుకు చల్లదనాన్ని ఇస్తుంది.. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శిరోజాలను ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. అలోవెరా జెల్‌ను జుట్టుకు అప్లై చేసి, అరగంట తర్వాత లైట్‌ షాంపుతో తలస్నానం చేయాలి. చుండ్రును తొలగించడంలో సమర్థవంతంగా పనిచేసే మరో పదార్థం పెరుగు. ఈ హోం రెమెడీ చాలా ఎఫెక్టివ్. పెరుగును తలకు పట్టించి అరగంట పాటు అలాగే ఉంచి, అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టును కడగాలి. ఇది జుట్టును మృదువుగా చేయడంతో పాటు చుండ్రును తొలగిస్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పోలీసుల వినూత్న ఆలోచన.. సినిమా డైలాగులు, మీమ్స్‌తో ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన

Ananya Panday: పాపకు ఇలాంటివి 1stటైం అనుకుంటా..ఓ.. ఎగ్జైట్ అయిపోతుందిగా

Vijay Deverakonda: ‘వీడిలాంటోడు ఇంకోడుండడు..’ యూబ్యూబ్‌ని రఫ్ఫాడిస్తున్న రౌడీ

Charmy Kaur: ఒక్క క్షణం ఛార్మీకి చుక్కలు చూపించారుగా !!

మాక్కీ కిరికిరి.. విజయ్ చింపేశిండు మాటలతో కొట్టేసిన పూరీ

 

Follow us