Ananya Panday: పాపకు ఇలాంటివి 1stటైం అనుకుంటా..ఓ.. ఎగ్జైట్ అయిపోతుందిగా
ఎవరైనా .. ఇంతవరకు చూడలేనిది ఏదైనా చూస్తే.. ఎలా ఫీలవుతారు. చాలా ఎగ్జైట్‌గా... కొంచెం హ్యాపీగా.. కొంచెం నర్వెస్ గా ఫీలవుతారు కదా..! ఎస్ !
ఎవరైనా .. ఇంతవరకు చూడలేనిది ఏదైనా చూస్తే.. ఎలా ఫీలవుతారు. చాలా ఎగ్జైట్‌గా… కొంచెం హ్యాపీగా.. కొంచెం నర్వెస్ గా ఫీలవుతారు కదా..! ఎస్ ! ఎగ్జాట్లీ లైగర్ హీరోయిన్ అనన్య పాండే కూడా ఇలాగే ఫీలయ్యారని అంటున్నారు లైగర్ ఈవెంట్ ఫాలోఅయిన కొంతమంది నెటిజన్లు. అనడమే కాదు..’పాపుకు ఇలాంటివి 1stటైం అనుకుంటా.. అందుకే ఎగ్జైట్ అవుతోంది’ అంటూ నెట్టింట కామెంట్లు కూడా చేస్తున్నారు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో.. హీరోయిన్‌గా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన అనన్య.. ఆ తరువాత వరుస సినిమాల్లో నటిస్తూ.. క్రేజీ హీరోయిన్ గా నామ్ కమాయించారు. ఈ క్రమంలోనే పూరీ ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ లైగర్‌లో హీరోయిన్‌గా బుక్కయ్యారు. ఆ తరువా షూటింగ్‌లోనే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ బేస్ గురించి.. హైద్రాబాదీల లవ్ గురించి తెలుసుకున్నారు కాని.. నేరుగా చూడలేక పోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay Deverakonda: ‘వీడిలాంటోడు ఇంకోడుండడు..’ యూబ్యూబ్‌ని రఫ్ఫాడిస్తున్న రౌడీ
Charmy Kaur: ఒక్క క్షణం ఛార్మీకి చుక్కలు చూపించారుగా !!
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

