ఇంట్రెస్టింగ్.. లైగర్ వెనుక ఉంది మెగాస్టారా !!
తన ఫ్యాన్స్ కోసం చిరు ఏమైనా చేస్తారు. తనను కలవాలని అనుకున్న వారిని కలుస్తారు. అడిగిన వారికి సాయం చేస్తారు. అల్టిమేట్గా వారిని ఖుషీ చేయడానికే ప్రయత్నిస్తారు.
తన ఫ్యాన్స్ కోసం చిరు ఏమైనా చేస్తారు. తనను కలవాలని అనుకున్న వారిని కలుస్తారు. అడిగిన వారికి సాయం చేస్తారు. అల్టిమేట్గా వారిని ఖుషీ చేయడానికే ప్రయత్నిస్తారు. తాజాగా మెగాస్టార్ చిరు మరోసారి అదే పని చేశారు. స్టార్ డైరెక్టర్, తన హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయిన పూరీ కోసం.. కదిలారు చిరు. తన మెగా క్రేజ్‌తో లైగర్‌ను ఇంకాస్త ప్రమోట్ చేశారు. లైగర్ కు వెన్నుదన్నుగా నిలుచున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సుదర్శన్ థియేటర్లో.. ఫ్యాన్స్ తో కలిసి లైగర్ ట్రైలర్ ను చూసిన పూరీ అండ్ టీం.. సోషల్ మీడియా లో మాత్రం తన ఫేవరెట్ హీరో చిరంజీవి చేతుల మీదుగానే రిలీజ్ చేయించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తండ్రిని కొట్టిన వ్యక్తిని గన్‌తో కాల్చేసిన పిల్లల గ్యాంగ్.. వీడియో వైరల్
కప్పలకు పెళ్లి, ఆ వెంటనే విడాకులు.. దీని వెనుక కథ తెలిస్తే షాక్ అవుతారు
పచ్చడి తిన్న చిన్నారి.. ఎక్స్ప్రెషన్స్ చూస్తే నవ్వకుండా ఉండలేరు
సెల్ఫీ పిచ్చి తెచ్చిన తంటా.. ఫోటోల కోసం నదిలో దిగిన యువకులు
నువ్వు మాములుదానివి కాదమ్మ.. ఓవైపు నిరసనలు.. మరోవైపు అధ్యక్ష భవనంలో ఫోటోషూట్