ఎక్కి ఎక్కి ఏడ్చిన పోలీస్‌ ఆఫీసర్‌ !! అసలు విషయం తెలిస్తే తెగ నవ్వుకుంటారు !!

ఎక్కి ఎక్కి ఏడ్చిన పోలీస్‌ ఆఫీసర్‌ !! అసలు విషయం తెలిస్తే తెగ నవ్వుకుంటారు !!

Phani CH

|

Updated on: Jul 21, 2022 | 9:15 PM

రక్త పరీక్ష చేయించుకునేందుకు ఓ పోలీస్‌ అధికారి చిన్న పిల్లాడిలా మారాం చేశాడు. వైద్య సిబ్బందిని బాగా ఇబ్బంది పెట్టాడు. యూపీలో ఈ ఫన్నీ ఘటన జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

రక్త పరీక్ష చేయించుకునేందుకు ఓ పోలీస్‌ అధికారి చిన్న పిల్లాడిలా మారాం చేశాడు. వైద్య సిబ్బందిని బాగా ఇబ్బంది పెట్టాడు. యూపీలో ఈ ఫన్నీ ఘటన జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లోని పోలీసు శిక్షణా శిబిరంలో వైద్య పరీక్షల కోసం ఓ పోలీసు రక్త నమూనా ఇవ్వాల్సి వచ్చింది. చూస్తుంటే అతను ఓ సీనియర్‌ పోలీస్‌ అధికారి అని తెలుస్తుంది. ఒక మెడికల్ అసిస్టెంట్ సిరంజీ ప‌ట్టుకొని.. కుర్చీలో కూర్చున్న ఆ పోలీసు దగ్గరకు రాగా అతడు చేతులు జోడించి ఏడవడం ప్రారంభించాడు. పక్కనున్న మరొక పోలీసు అధికారి అతని చేతిని గ‌ట్టిగా ప‌ట్టుకోవాల్సి వ‌చ్చింది. చివరకు అతిక‌ష్టంమీద మెడిక‌ల్ సిబ్బంది అత‌ని నుంచి బ్లడ్‌ శాంపిల్ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో ఆన్‌లైన్లో బాగా చక్కర్లు కొడుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వర్షాకాలంలో చుండ్రు బాగా వేధిస్తోందా ?? సింపుల్‌గా ఇలా వదిలించుకోండి

పోలీసుల వినూత్న ఆలోచన.. సినిమా డైలాగులు, మీమ్స్‌తో ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన

Ananya Panday: పాపకు ఇలాంటివి 1stటైం అనుకుంటా..ఓ.. ఎగ్జైట్ అయిపోతుందిగా

Vijay Deverakonda: ‘వీడిలాంటోడు ఇంకోడుండడు..’ యూబ్యూబ్‌ని రఫ్ఫాడిస్తున్న రౌడీ

Charmy Kaur: ఒక్క క్షణం ఛార్మీకి చుక్కలు చూపించారుగా !!

 

Published on: Jul 21, 2022 09:15 PM