Onion Juice: ఉల్లి రసంతో ఎన్ని లాభాలో తెలిస్తే షాకవుతారు !! వీడియో
ఉల్లి చేసే మేలు.. తల్లి కూడా చేయలేదు.. అని సామేత. అందుకే ఉల్లి చేసే మేలును ప్రతిఒక్కరు తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఉల్లి చేసే మేలు.. తల్లి కూడా చేయలేదు.. అని సామేత. అందుకే ఉల్లి చేసే మేలును ప్రతిఒక్కరు తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉల్లిపాయ రసం ఆరోగ్యానికి సంజీవనిలా పనిచేస్తుందని పేర్కొంటున్నారు వైద్య నిపుణులు. జుట్టు రాలే సమస్య ఉన్నవారు ఈ ఉల్లి జ్యూస్‌ని అప్లై చేస్తే.. ఈ సమస్య నుంచి సులువుగా బయటపడొచ్చు. ఉల్లిపాయ రసంలో యాంటీ అలర్జిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు ఉన్నాయి. ఉల్లిపాయ రసం రెగ్యులర్‌గా తాగడం వల్ల బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ చేయడమే కాకుండా, కిడ్నీ స్టోన్ నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. జీవనశైలిలో మార్పుల వల్ల చాలామంది కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతున్నాయి. దీనివల్ల నడుము, ఉదరం భాగంలో నొప్పితో సతమతమవుతుంటారు. వీటి నుంచి ఉపశమనం పొందేందుకు ఉల్లిపాయ రసం తీసుకోవడం ఉత్తమం. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉల్లిపాయ రసం తాగితే ఈనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒక నియమం ప్రకారం ఉల్లి రసం తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడమే కాదు.
Also Watch:
భార్యను బలవంతంగా పారా గ్లైడింగ్ కు తీసుకెళ్ళిన భర్త !! తిట్ల దండకం అందుకున్న భార్య.. వీడియో
అమ్మకానికి అరుదైన బ్లాక్ డైమండ్ !! దాని ప్రత్యేకతలు ఇవే !! వీడియో
మార్కెట్‌లో కొత్తటీ !! టేస్ట్ అదిరిందంటున్న జనం !! వీడియో
బరువు తగ్గాలనుకునేవారికి గుడ్ న్యూస్ !! ఈ ఆకుకూరలు తింటే చాలు !! వీడియో
Viral Video: నీటిలో కొట్టుకుపోతున్న జింక పిల్ల !! ఒక్క ఉదుటన వెళ్లి కాపాడిన కుక్క !! వీడియో