Viral Video: నీటిలో కొట్టుకుపోతున్న జింక పిల్ల !! ఒక్క ఉదుటన వెళ్లి కాపాడిన కుక్క !! వీడియో
కుక్క ప్రవర్తనకు, మనిషి ప్రవర్తనకు దాదాపు చాలా వరకు పోలికలు ఉంటాయి. మనుషుల మధ్య జీవించడం వల్ల కాబోలు..
కుక్క ప్రవర్తనకు, మనిషి ప్రవర్తనకు దాదాపు చాలా వరకు పోలికలు ఉంటాయి. మనుషుల మధ్య జీవించడం వల్ల కాబోలు.. కొన్ని మానవత్వపు లక్షణాలు వాటిలో కనిపిస్తుంటాయి. తాజాగా ఓ కుక్కకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నదిలో మునిగిపోతున్న జింక పిల్లను సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ నదిలో జింక పిల్ల కొట్టుకుపోతోంది. అది గమనించిన కుక్క వెంటనే నదిలోకి దూకింది. ఈదుకుంటూ వెళ్లి కొట్టుకుపోతున్న జింక పిల్లను నోటితో పట్టుకుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ నదిలో జింక పిల్ల కొట్టుకుపోతోంది. అది గమనించిన కుక్క వెంటనే నదిలోకి దూకింది. ఈదుకుంటూ వెళ్లి కొట్టుకుపోతున్న జింక పిల్లను నోటితో పట్టుకుంది. క్షేమంగా దానిని బయటకు తీసుకువచ్చింది. కాగా, కుక్క.. జింక పిల్లను రక్షిస్తుండగా దాని యజమాని వీడియో తీశాడు.
Also Watch:
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

