అమ్మకానికి అరుదైన బ్లాక్ డైమండ్ !! దాని ప్రత్యేకతలు ఇవే !! వీడియో

అమ్మకానికి అరుదైన బ్లాక్ డైమండ్ !! దాని ప్రత్యేకతలు ఇవే !! వీడియో

Phani CH

|

Updated on: Feb 04, 2022 | 8:21 PM

పింక్‌, బ్లూ, గ్రీన్‌ డైమండ్స్‌ వంటి వాటి గురించి తెలుసు..కానీ నల్లని వజ్రం చూసుండరు.. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత అరుదైన నల్ల వజ్రం వేలానికి వచ్చింది.

పింక్‌, బ్లూ, గ్రీన్‌ డైమండ్స్‌ వంటి వాటి గురించి తెలుసు..కానీ నల్లని వజ్రం చూసుండరు.. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత అరుదైన నల్ల వజ్రం వేలానికి వచ్చింది. 555.5 క్యారెట్ల బరువు గల బ్లాక్ డైమండ్ ను దుబాయ్‌కి చెందిన ప్రఖ్యాత వజ్రాల సంస్థ సోత్​బై వేలం వేయనుంది. ఇప్పటివరకు ప్రపంచంలోని కట్ డైమండ్లలో ఇదే అతి పెద్దదిగా భావిస్తున్నారు. ఇది భూమికి సంబంధించిన వజ్రం కాదని, వేరే గ్రహం నుంచి ఊడి పడిందని చెబుతున్నారు సైంటిస్టులు. 55 కోణాలు కలిగి ఉన్న ఈ వజ్రాన్ని ది ఎనిగ్మాగా పిలుస్తున్నారు. న్యూమరాలజీ ప్రకారం 5 అంకె కలిసి రావడం కూడా అరుదైన విషయం అంటున్నారు. ఇది భూమికి సంబంధించిన వజ్రం కాదని, వేరే గ్రహం నుంచి ఊడి పడిందని చెబుతున్నారు సైంటిస్టులు. 55 కోణాలు కలిగి ఉన్న ఈ వజ్రాన్ని ది ఎనిగ్మాగా పిలుస్తున్నారు. న్యూమరాలజీ ప్రకారం 5 అంకె కలిసి రావడం కూడా అరుదైన విషయం అంటున్నారు.

Also Watch:

మార్కెట్‌లో కొత్తటీ !! టేస్ట్‌ అదిరిందంటున్న జనం !! వీడియో

బరువు తగ్గాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌ !! ఈ ఆకుకూరలు తింటే చాలు !! వీడియో

Viral Video: నీటిలో కొట్టుకుపోతున్న జింక పిల్ల !! ఒక్క ఉదుటన వెళ్లి కాపాడిన కుక్క !! వీడియో

Digital News Round Up: బాలయ్య ప్రశ్నకు మహేశ్‌ రియాక్షన్‌..! | లేడీ డాన్‌గా అదరగొట్టిన అలియాభట్‌..లైవ్ వీడియో

Digital TOP 9 NEWS: సిరియాలో అమెరికా ప్రత్యేక దళాలు జరిపిన మెరుపు దాడులు ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌ చీఫ్‌ హతం.. వీడియో