బరువు తగ్గాలనుకునేవారికి గుడ్ న్యూస్ !! ఈ ఆకుకూరలు తింటే చాలు !! వీడియో
ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. ఆహారపు అలవాట్లు ఎక్కువగా స్థూలకాయం బారిన పడేలా చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. ఆహారపు అలవాట్లు ఎక్కువగా స్థూలకాయం బారిన పడేలా చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి వారు కొన్ని పద్దతులు పాటించడంతోపాటు రోజూ వ్యాయమం లాంటివి చేస్తే బరువు తగ్గుతారు. అయితే.. ఆకుకూరలతో కూడా బరువు తగ్గొంచంటున్నారు వైద్య నిపుణులు. చలికాలం ఎక్కువగా లభించే కూరగాయలు, ఆకు కూరలతో ఊబకాయం సమస్యకు చెక్ పెట్టవచ్చంటున్నారు నిపుణులు. మెంతికూర – కొంచెం చేదు రుచితో ఉండే మెంతి ఆకులను దాదాపు అందరూ ఇష్టపడతారు. బంగాళదుంపలతో లేదా క్యారెట్‌లతోపాటు పలు కూరగాయలతో కలిపి మెంతికూర వండితే ఆ రుచే వేరు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తక్కువ క్యాలరీలతోపాటు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి.
Also Watch:
Viral Video: నీటిలో కొట్టుకుపోతున్న జింక పిల్ల !! ఒక్క ఉదుటన వెళ్లి కాపాడిన కుక్క !! వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos