ప్రపంచంలోనే అతి ఎత్తయిన సైకిల్‌గా గిన్నిస్‌ రికార్డు !! వీడియో

గిన్నిస్‌ రికార్డులకోసం అనేకమంది రకరకాల సాహసాలు.. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రశంసలు పొందుతారు. అలా ఆడమ్‌ అనే వ్యక్తి కూడా రికార్డు నెలకొల్పాలనుకున్నాడు.

Phani CH

|

Feb 04, 2022 | 8:28 PM

గిన్నిస్‌ రికార్డులకోసం అనేకమంది రకరకాల సాహసాలు.. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రశంసలు పొందుతారు. అలా ఆడమ్‌ అనే వ్యక్తి కూడా రికార్డు నెలకొల్పాలనుకున్నాడు. అందుకు అతను సైకిల్‌ను ఎంచుకున్నాడు. అందరూ తొక్కే మామూలు సైకిలును అతి ఎత్తయిన సైకిలుగా తయారు చేసి, దానిపై రైడ్‌ చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన ఆలోచనను ఆచరణలో పెట్టాడు. రీసైకిలింగ్‌ వస్తువులతో ఎత్తయిన సైకిలును రూపొందించాడు. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ సైకిల్‌ తయారీకి అతనికి నెల రోజులు సమయం పట్టిందట. ఈ సందర్భంగా ‘తనకెప్పడూ పెద్దపెద్ద ప్రాజెక్టులు చేయడమే ఇష్టమని, తన ఆలోచనలు ఎప్పడూ పెద్దస్థాయిలోనే ఉంటాయి’ అంటూ చెప్పుకొచ్చాడు ఆడమ్‌ జ్ఞానోవిచ్‌.

Also Watch:

Onion Juice: ఉల్లి రసంతో ఎన్ని లాభాలో తెలిస్తే షాకవుతారు !! వీడియో

భార్యను బలవంతంగా పారా గ్లైడింగ్ కు తీసుకెళ్ళిన భర్త !! తిట్ల దండకం అందుకున్న భార్య.. వీడియో

అమ్మకానికి అరుదైన బ్లాక్ డైమండ్ !! దాని ప్రత్యేకతలు ఇవే !! వీడియో

మార్కెట్‌లో కొత్తటీ !! టేస్ట్‌ అదిరిందంటున్న జనం !! వీడియో

బరువు తగ్గాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌ !! ఈ ఆకుకూరలు తింటే చాలు !! వీడియో

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu