Balapur Laddu 2024: ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం.! ఈసారి ఎన్ని లక్షలు అంటే..

Updated on: Sep 17, 2024 | 9:39 AM

ఇప్పుడు అందరి కళ్లూ బాలాపూర్‌ లడ్డూపైనే!. ఎందుకంటే, గణేష్‌ లడ్డూల్లో బాలాపూర్‌ లడ్డూ ప్రత్యేకతే వేరు. 1994లో కేవలం 450 రూపాయలు పలికిన బాలాపూర్‌ లడ్డూ.. గతేడాది 27లక్షలకు చేరింది. మరి, ఈ ఏడాది బాలాపూర్‌ లడ్డూ ధర ఎంత పలకనుంది?. లడ్డూను ఎవరు దక్కించుకోబోతున్నారు.? బాలాపూర్‌ లడ్డూ వేలానికి 30ఏళ్ల చరిత్ర ఉంది. బాలాపూర్‌ లడ్డూ రికార్డు ధర పలకడమే కాదు..

ఇప్పుడు అందరి కళ్లూ బాలాపూర్‌ లడ్డూపైనే!. ఎందుకంటే, గణేష్‌ లడ్డూల్లో బాలాపూర్‌ లడ్డూ ప్రత్యేకతే వేరు. 1994లో కేవలం 450 రూపాయలు పలికిన బాలాపూర్‌ లడ్డూ.. గతేడాది 27లక్షలకు చేరింది. మరి, ఈ ఏడాది బాలాపూర్‌ లడ్డూ ధర ఎంత పలకనుంది?. లడ్డూను ఎవరు దక్కించుకోబోతున్నారు.? బాలాపూర్‌ లడ్డూ వేలానికి 30ఏళ్ల చరిత్ర ఉంది. బాలాపూర్‌ లడ్డూ రికార్డు ధర పలకడమే కాదు.. దాన్ని దక్కించుకున్నవారికి కొంగ బంగారంగా నిలుస్తోంది. 1994 నుంచి 2001 వరకు వేలల్లో మాత్రమే పలికిన లడ్డూ ధర.. 2002 నుంచి లక్షల్లోకి చేరింది. ఎప్పటికప్పుడు తన రికార్డులనే తానే బ్రేక్‌ చేసుకుంటూ గతేడాది 27లక్షలు పలికింది బాలాపూర్‌ లడ్డూ.

ప్రతి ఏటా రికార్డు ధర పలుకుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది బాలాపూర్‌ లడ్డూ. భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచే గణనాథుడి లడ్డూ వేలం పాట కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది 27లక్షలు పలికిన బాలాపూర్‌ లడ్డూ ఈసారి ఎంత పలుకుతుందనే ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Sep 17, 2024 08:36 AM