పని మనిషిగా ఓ మంత్రి కుమార్తె మా ఇంట్లో చేరింది
తన నటన, డ్యాన్స్‌తో బాలీవుడ్‌లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు నటుడు గోవిందా . గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. గోవిందా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఉద్దేశించి ఆయన సతీమణి సునీత తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. ఆయన్ని కలిసేందుకు అభిమానులు ఎన్నో ప్రయత్నాలు చేసేవారని చెప్పారు.
తన నటన, డ్యాన్స్‌తో బాలీవుడ్‌లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు నటుడు గోవిందా . గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. గోవిందా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఉద్దేశించి ఆయన సతీమణి సునీత తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. ఆయన్ని కలిసేందుకు అభిమానులు ఎన్నో ప్రయత్నాలు చేసేవారని చెప్పారు. కెరీర్ పరంగా ఉన్నత దశలో ఉన్నప్పుడు గోవిందాకు ఎంతోమంది అభిమానులు ఉండేవారనీ అతనికి ఉన్న ఫాలోయింగ్ చూసి తాను ఆనందించేదాన్నని ఆమె అన్నారు. ఆయన్ని చూసేందుకు, కలిసేందుకు ఫ్యాన్స్ విచిత్రమైన పనులు చేసేవారనీ అలా, జరిగిన ఓ సంఘటనను తాను ఎప్పటికీ మర్చిపోలేను అన్నారు. తమకు పెళ్లైన కొత్తలో తమ ఇంటికి ఒక అమ్మాయి వచ్చిందనీ ఇంటి పనుల్లో సాయం చేస్తానని చెప్పి.. పనిమనిషిగా చేరిందనీ చెప్పారు. దాదాపు 20 రోజులు తమతోనే ఉందనీ ఆమెకు గిన్నెలు శుభ్రం చేయడమే కాదు.. కనీసం ఇల్లు క్లీన్ చేయడం కూడా రాదనీ షూటింగ్స్ నుంచి ఆలస్యంగా వచ్చే గోవిందాను చూడటం కోసం ఆమె నిద్ర మానుకునేదనీ అన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చూస్తుండగానే నడిరోడ్డుపై భారీ గొయ్యి !! కాస్తయితే మింగేసేదే !!
ఆధార్ కార్డుదారులకు శుభవార్త.. డిసెంబర్ 14 వరకూ గడువు పెంచిన ఉడాయ్
వినాయకుడి చేతిలో లడ్డూలు.. దేనికోసం దొంగిలిస్తున్నారో తెలుసా ??