వినాయకుడి చేతిలో లడ్డూలు.. దేనికోసం దొంగిలిస్తున్నారో తెలుసా ??
కొనుక్కొచ్చిన వినాయకుడి కంటే కొట్టుకొచ్చిన వినాయకుడికి మహిమలు ఎక్కువ. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టు ఉంది కదూ.. ఆ మధ్య రిలీజ్ అయిన ఓ సినిమలోనిది లేండి. వినాయక నవరాత్రి వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో ఆ సినిమాలో డైలాగ్‌ను కొంత మంది నిజం చేసేస్తున్నారు సుమీ. కాకపోతే లంబోధరుడిని కాకుండా ఆయన చేతిలోని లడ్డూను దొంగిలిస్తున్నారు.
కొనుక్కొచ్చిన వినాయకుడి కంటే కొట్టుకొచ్చిన వినాయకుడికి మహిమలు ఎక్కువ. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టు ఉంది కదూ.. ఆ మధ్య రిలీజ్ అయిన ఓ సినిమలోనిది లేండి. వినాయక నవరాత్రి వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో ఆ సినిమాలో డైలాగ్‌ను కొంత మంది నిజం చేసేస్తున్నారు సుమీ. కాకపోతే లంబోధరుడిని కాకుండా ఆయన చేతిలోని లడ్డూను దొంగిలిస్తున్నారు. దీనికి కూడా ఓ కారణం ఉందట. వినాయక మండపాల వద్ద లడ్డూలను దొంగిలించి తింటే సంతానం కలుగని వాళ్లకు సంతానం భాగ్యం కలుగుతుందట. సిరి సంపదలు, ఆయురారోగ్యాలు కలుగుతాయట. ఇదే నమ్మకంతో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మండపాల వద్ద లడ్డూలను దొంగిలిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు వినాయక మండపాల వద్ద ఉన్నట్టుండి లడ్డూలు మాయం అవుతున్నాయి. దీంతో మండపాల నిర్వహకులు నిఘా పెంచారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరింత క్లిష్టంగా మారిన.. పడవల తొలగింపు ప్రక్రియ
ఆ షాపులో జ్యూస్ లో యూరిన్ కలిపి విక్రయం
Sunita Williams: నవంబర్‌లో అమెరికా ఎన్నికలు.. అంతరిక్షం నుంచే ఓటు వేస్తాం..
Kim Jong Un: కిమ్ కవ్వింపు చర్య.. యురేనియం ప్లాంట్ ఫొటోస్ రిలీజ్
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

