ఆ షాపులో జ్యూస్ ​లో యూరిన్ కలిపి విక్రయం

ఉత్తర్​ప్రదేశ్‌ గాజియాబాద్​లో ఓ వ్యక్తి పండ్ల రసాల్లో మానవ మూత్రాన్ని కలిపి విక్రయిస్తున్నాడన్న ఆరోపణ ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేపింది. దీంతో కస్టమర్లు జ్యూస్ షాపు యజమానిని చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు జ్యూస్ షాపు యజమాని, అతడి దగ్గర పనిచేస్తున్న 15 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బోర్డర్ ప్రాంతంలో ఖుషీ జ్యూస్ పాయింట్​​ను ఆమిర్​ ఖాన్ అనే వ్యక్తి నడుపుతున్నాడు.

ఆ షాపులో జ్యూస్ ​లో యూరిన్ కలిపి విక్రయం

|

Updated on: Sep 16, 2024 | 8:48 PM

ఉత్తర్​ప్రదేశ్‌ గాజియాబాద్​లో ఓ వ్యక్తి పండ్ల రసాల్లో మానవ మూత్రాన్ని కలిపి విక్రయిస్తున్నాడన్న ఆరోపణ ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేపింది. దీంతో కస్టమర్లు జ్యూస్ షాపు యజమానిని చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు జ్యూస్ షాపు యజమాని, అతడి దగ్గర పనిచేస్తున్న 15 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బోర్డర్ ప్రాంతంలో ఖుషీ జ్యూస్ పాయింట్​​ను ఆమిర్​ ఖాన్ అనే వ్యక్తి నడుపుతున్నాడు. అతడు జ్యూసుల్లో మానవ మూత్రం కలిపి కస్టమర్లకు అందిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రజలను ఆమిర్​ ఖాన్​ను తీవ్రంగా కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రజల నుంచి ఆమిర్ ఖాన్​ను రక్షించి అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు జ్యూస్ పాయింట్​లో పనిచేసే మైనర్​ను స్టేషన్​కు తరలించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sunita Williams: నవంబర్‌లో అమెరికా ఎన్నికలు.. అంతరిక్షం నుంచే ఓటు వేస్తాం..

Kim Jong Un: కిమ్ కవ్వింపు చర్య.. యురేనియం ప్లాంట్ ఫొటోస్ రిలీజ్

సెల్ఫీ దిగాలంటేనే భయపడుతున్న రవీనా టండన్‌

Kaun Banega Crorepati: పవన్‌ కల్యాణ్‌పై ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’లో ప్రశ్న

Follow us