అయోధ్యలో ప్రతిష్టించడానికి సిద్ధమవుతున్న ధ్వజస్తంభాలు ఇవే
అయోధ్యలో శ్రీ భవ్య రామ మందిర నిర్మాణ పనులు శర వేగంగా సాగుతున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించే ముహూర్తం దగ్గర పడుతుండటంతో పనులు వేగం పుంజుకున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్య రామాలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఆ సముహూర్తం కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రామమందిరం కోసం ఏడు ధ్వజ స్తంభాల నిర్మాణం జరుగుతోంది.
అయోధ్యలో శ్రీ భవ్య రామ మందిర నిర్మాణ పనులు శర వేగంగా సాగుతున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించే ముహూర్తం దగ్గర పడుతుండటంతో పనులు వేగం పుంజుకున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్య రామాలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఆ సముహూర్తం కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రామమందిరం కోసం ఏడు ధ్వజ స్తంభాల నిర్మాణం జరుగుతోంది. రామాలయం కోసం వినియోగించే ధ్వజ స్తంభాల నిర్మాణ పనులను అహ్మదాబాద్‌లోని అంబికా ఇంజినీరింగ్ వర్క్స్ కంపెనీకి అప్పగించారు. ఈ ఏడు ధ్వజ స్తంభాల బరువు సుమారు 5,500 కిలోలు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
థాయ్ లాండ్ లో ప్రమాదం.. 14 మంది మృతి
హైదరాబాద్‌పై మిచౌంగ్ ఎఫెక్ట్.. రెండు రోజులు అతి భారీ వర్షాలు
Cyclone Michaung: తిరుమలలో తుపాన్ ఎఫెక్ట్.. భారీ వర్షం, ఈదురు గాలులు
TOP 9 ET News: క్లీన్‌గా హాయ్ నాన్నా..| గెట్ రెడీ ఫర్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్