హైదరాబాద్‌పై మిచౌంగ్ ఎఫెక్ట్‌.. రెండు రోజులు అతి భారీ వర్షాలు

మిగ్​జాం తుపాను ప్రభావం తమిళనాడు, ఏపీలతో పాటు తెలంగాణపైనా పడుతోంది. ఇప్పటికే ఆ రెండు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తోంటే.. ఇప్పుడు తెలంగాణలోనూ రెండు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

హైదరాబాద్‌పై మిచౌంగ్ ఎఫెక్ట్‌.. రెండు రోజులు అతి భారీ వర్షాలు

|

Updated on: Dec 05, 2023 | 9:44 PM

మిగ్​జాం తుపాను ప్రభావం తమిళనాడు, ఏపీలతో పాటు తెలంగాణపైనా పడుతోంది. ఇప్పటికే ఆ రెండు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తోంటే.. ఇప్పుడు తెలంగాణలోనూ రెండు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మంగళ, బుధవారాల్లో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు అన్ని జిల్లాలను అప్రమత్తం చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Cyclone Michaung: తిరుమలలో తుపాన్ ఎఫెక్ట్.. భారీ వర్షం, ఈదురు గాలులు

TOP 9 ET News: క్లీన్‌గా హాయ్‌ నాన్నా..| గెట్ రెడీ ఫర్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్

బద్దలైన అగ్ని పర్వతం.. 11 మంది మృతి

Follow us
వాక్యూమ్ క్లీనర్లపై అదిరే డిస్కౌంట్.. అమెజాన్ లో 62 శాతం తగ్గింపు
వాక్యూమ్ క్లీనర్లపై అదిరే డిస్కౌంట్.. అమెజాన్ లో 62 శాతం తగ్గింపు
తెలిసి చేసే ఈ వాస్తు తప్పులే.. ఇంట్లో గొడవలకు కారణవుతాయి
తెలిసి చేసే ఈ వాస్తు తప్పులే.. ఇంట్లో గొడవలకు కారణవుతాయి
అలియా నటనపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ కామెంట్స్..
అలియా నటనపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ కామెంట్స్..
డెంగ్యూ గుండె జబ్బులకు కారణమవుతుందా.? పరిశోధనల్లో సంచలన విషయాలు
డెంగ్యూ గుండె జబ్బులకు కారణమవుతుందా.? పరిశోధనల్లో సంచలన విషయాలు
ప్రమాదం పొంచి ఉంది అలర్టవ్వడండి.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ప్రమాదం పొంచి ఉంది అలర్టవ్వడండి.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
వైధింపుల గురించి మీడియా ముందు మాట్లాడకండి.. నటి రోహిణి కామెంట్స్.
వైధింపుల గురించి మీడియా ముందు మాట్లాడకండి.. నటి రోహిణి కామెంట్స్.
బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. మళ్లీ రుణమాఫీ రగడ.. హరీష్ రావు ఫైర్
బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. మళ్లీ రుణమాఫీ రగడ.. హరీష్ రావు ఫైర్
మీ పెట్‌ డాగ్‌ ఇలా ప్రవర్తిస్తే.. ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్లే!
మీ పెట్‌ డాగ్‌ ఇలా ప్రవర్తిస్తే.. ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్లే!
మీరు తాగుతోన్న పాలు.. కల్తీవా, మంచివా.? ఇలా తెలుసుకోండి..
మీరు తాగుతోన్న పాలు.. కల్తీవా, మంచివా.? ఇలా తెలుసుకోండి..
ఖాతాదారులను హెచ్చరించిన ఎస్‌బీఐ.. ఆ మెసేజ్‌లతో జాగ్రత్త అంటూ..
ఖాతాదారులను హెచ్చరించిన ఎస్‌బీఐ.. ఆ మెసేజ్‌లతో జాగ్రత్త అంటూ..