TOP 9 ET News: క్లీన్‌గా హాయ్ నాన్నా..| గెట్ రెడీ ఫర్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్
ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్‌లో సెన్సేషన్ అవుతోంది. ఆల్ లాంగ్వేజెస్‌ను కలుపుని రికార్డ్ లెవల్లో 150మిలియన్ వ్యూస్‌ను రాబట్టుకుంది. ఈ ఫీట్‌తో త్రూ అవుట్ సోషల్ మీడియా హాట్ టాపిక్ అవుతోంది. రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమా 4 రోజుల్లోనే 425 కోట్ల మార్క్ అందుకుంది. ఈ సినిమాతో సందీప్ వంగా బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయారు.
ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్‌లో సెన్సేషన్ అవుతోంది. ఆల్ లాంగ్వేజెస్‌ను కలుపుని రికార్డ్ లెవల్లో 150మిలియన్ వ్యూస్‌ను రాబట్టుకుంది. ఈ ఫీట్‌తో త్రూ అవుట్ సోషల్ మీడియా హాట్ టాపిక్ అవుతోంది. రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమా 4 రోజుల్లోనే 425 కోట్ల మార్క్ అందుకుంది. ఈ సినిమాతో సందీప్ వంగా బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయారు. ముందు నుంచి యానిమల్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. టాక్‌తో సంబంధం లేకుండా 4 రోజుల్లోనే చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ముఖ్యంగా తెలుగులో అయితే 4 రోజుల్లోనే ఏకంగా 40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos