శారీర‌కంగా బ‌ల‌హీనంగా ఉన్నారా ?? అయితే  ఇలా చేయండి.. వీడియో

శారీర‌కంగా బ‌ల‌హీనంగా ఉన్నారా ?? అయితే ఇలా చేయండి.. వీడియో

Phani CH

|

Updated on: Feb 12, 2022 | 10:12 PM

కొంద‌రు ఎంత తిన్నా ఎప్పుడూ నిస్స‌త్తువ‌తో ఉంటారు. శారీర‌కంగా చాలా బ‌ల‌హీనంగా ఉంటారు. అయితే ఈ నిస్స‌త్తువ పెద్ద వారిలోనే కాకుండా ఇటీవ‌ల త‌క్కువ వ‌య‌సున్న వారిలో కూడా క‌నిపిస్తోంది.

కొంద‌రు ఎంత తిన్నా ఎప్పుడూ నిస్స‌త్తువ‌తో ఉంటారు. శారీర‌కంగా చాలా బ‌ల‌హీనంగా ఉంటారు. అయితే ఈ నిస్స‌త్తువ పెద్ద వారిలోనే కాకుండా ఇటీవ‌ల త‌క్కువ వ‌య‌సున్న వారిలో కూడా క‌నిపిస్తోంది. దీనికి కార‌ణం స‌రైన శారీర‌క శ్ర‌మ లేక‌పోవడం ఒక‌టైతే, స‌రైన ఆహారం తీసుకోక‌పోవ‌డం. దీంతో ఇది శారీర‌క ఆరోగ్యంపైనే కాకుండా మాన‌సిక ఆరోగ్యంపై కూడా ప‌డుతుంది. అయితే కొన్ని రకాల ఆహార ప‌దార్థాలు రోజువారీ డైట్‌లో భాగం చేసుకుంటే శారీర‌కంగా బ‌లంగా మారొచ్చ‌ని చెబుతున్నారు నిపుణులు. గుడ్డులో ఎన్నో ర‌కాల పోష‌కాలు ఉంటాయ‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజుకో గుడ్డు తింటే అనారోగ్యం ద‌రిచేర‌ద‌ని నిపుణులు చెబుతుంటారు.

Also Read:

వాడో వెరైటీ దొంగ.. ఇంట్లో చొరబడతాడు.. ఇల్లంతా శుభ్రం చేసి వెళ్తాడు !! వీడియో

Viral Video: పక్షిలా గాలిలో ఎగురుతున్న కోడి.. ఆశ్చర్యపోతున్న జనం !! వీడియో

నిండా మూడేళ్లు కూడా లేవు !! ఈ బుడ్డోడు చేసిన సాహసం చూస్తే షాకవుతారు !! వీడియో

2 బిలియన్ సంవత్సరాల క్రితమే అంగారకుడిపై నీరు ?? వీడియో

Toyota Heading To Moon: చంద్రుడిపైకి దూసుకెళ్లనున్న టయోటా కారు