వాడో వెరైటీ దొంగ.. ఇంట్లో చొరబడతాడు.. ఇల్లంతా శుభ్రం చేసి వెళ్తాడు !! వీడియో
వాడో వెరైటీ దొంగ.. టూ ఇంటెలిజెంట్..! ఏ పని చేసినా మూడో కంటికి తెలియదు. ఏం చేసినా సింగల్ గానే చేస్తాడు. ఎవరి ఇంటికి వెళ్ళినా.. పని పూర్తయ్యాక మాత్రం తిరిగి వెళ్తూ ఇల్లంతా శుభ్రంగా తడిగుడ్డ పెట్టి మరీ తుడిచి వెళ్తాడు.
వాడో వెరైటీ దొంగ.. టూ ఇంటెలిజెంట్..! ఏ పని చేసినా మూడో కంటికి తెలియదు. ఏం చేసినా సింగల్ గానే చేస్తాడు. ఎవరి ఇంటికి వెళ్ళినా.. పని పూర్తయ్యాక మాత్రం తిరిగి వెళ్తూ ఇల్లంతా శుభ్రంగా తడిగుడ్డ పెట్టి మరీ తుడిచి వెళ్తాడు. వీడెవడండీ బాబు అనుకుంటున్నారా..!? ఈ దొంగ పేరు మరడా సాయి అలియాస్ సొర సొర పిట్టలు. వయస్సు 22 .. వృత్తి పెయింటింగ్.. ప్రవృత్తి దొంగతనాలు. పెదవాల్తేరు ప్రాంతానికి చెందిన ఈ మరడా సాయి చోర కళలో దిట్ట. తాళం వేసి ఉన్న ఇళ్లకు రాత్రిపూట స్కెచ్ వేయడం. సింగిల్ గానే ఎంటరై ఇంట్లో ఉన్నదంతా ఊడుచుకోవడం అలవాటుగా మారిపోయింది. ఈ క్రమంలో పలుమార్లు జైలుకు కూడా వెళ్లాడు.
Also Read:
Viral Video: పక్షిలా గాలిలో ఎగురుతున్న కోడి.. ఆశ్చర్యపోతున్న జనం !! వీడియో
నిండా మూడేళ్లు కూడా లేవు !! ఈ బుడ్డోడు చేసిన సాహసం చూస్తే షాకవుతారు !! వీడియో
2 బిలియన్ సంవత్సరాల క్రితమే అంగారకుడిపై నీరు ?? వీడియో
Toyota Heading To Moon: చంద్రుడిపైకి దూసుకెళ్లనున్న టయోటా కారు
ఆస్ట్రోనాట్స్ ఫుడ్ తయారు చేస్తే..రూ. 7.4కోట్ల ఇస్తామన్న నాసా
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

