కూల్‌డ్రింక్స్ ఇష్టంగా తాగేస్తున్నారా.. జాగ్రత్త
అకేషన్ ఏదైనా కూల్ డ్రింక్ తప్పనిసరిగా ఉండాల్సిందే. పెళ్లిళ్ల సీజన్ మరోవైపు ఎండలు బయటకు వెళితే వేసవి తాపాన్ని తట్టుకోడానికి సీతల పానీయాలను ఆశ్రయించడం సహజం. ఈ క్రమంలో కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతుంటారు. ఇది అస్సలు మంచిది కాదని తాజా అధ్యయనం వెల్లడించింది. కూల్ డ్రింక్స్ లో అధికంగా సుక్రోజ్ ఉంటుందని ఇది ఆరోగ్యానికి చేటు అని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది.
సుక్రోజ్ కారణంగా మనం తీసుకునే ఆహార పదార్థాలలోని అమైనో ఆమ్లాలూ కొవ్వు కంటే ఎక్కువగా శరీరంలో అసమతుల్యంగా మారిన గ్లూకోజ్ శోషణ జరుగుతుందని దీనివల్ల చిన్న పేగుల మీద అత్యంత వేగంగా దుష్ప్రభావం పడుతుందని అధ్యయనంలో తేలింది. ఇది శరీరంలో కండరాలను పెంచేందుకు దోహదపడే నిర్మాణాత్మక జీవక్రియ, కొవ్వు, గ్లూకోజ్ ను శక్తిగా మార్చే విచ్ఛిన్నాత్మక జీవక్రియను దెబ్బతీస్తాయని అందుకు కారణం కూల్ డ్రింక్స్ లో అధిక మోతాదులో ఉండే సుక్రోజ్ అని శాస్త్రవేత్తలు తెలిపారు. జీవక్రియకు దోహదపడే కాలేయంపై సుక్రోజ్ ప్రభావం కారణంగా అనేక రుగ్మతలు వస్తాయని వెల్లడైంది. క్లోమం ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసినప్పటికీ జీవక్రియపై పడే దుష్ప్రభావం కారణంగా గ్లూకోజ్ ను శక్తిగా మార్చలేదని ఫలితంగా డయాబెటిస్, ఊబకాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని అధ్యయనం హెచ్చరించింది. అంతేకాదు అధిక సుక్రోజ్ జీర్ణ వ్యవస్థను సైతం అస్తవ్యస్తం చేస్తుందని పేర్కొంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ అన్నం తింటే షుగర్ అస్సలు పెరగదు.. ట్రై చేయండి!!
2 నెలల గ్యాప్‌లో 2 లగ్జరీ కార్లు..! దాదాపు రూ.2 కోట్లు ఖర్చుపెట్టిన సోనియా
హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఉప్పీ కొడుకు..
రోజా కాళ్ల మీద పడి ఏడ్చిన జబర్దస్త్ కమెడియన్
నా జీవితంలో ధోనీ.. ఒక మాయని మచ్చ! షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్

బైపాస్ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్

అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో

ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే

కారు డ్రైవర్ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..

తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా

మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం

బొట్టు పెడుతుండగా వరుడికి వణుకుడు రోగం.. చివరికి ?
