AP High Court hearing on SEC e-watch app Video: నిమ్మగడ్డను ఎదురుదెబ్బ ఎస్‌ఈసీ ఈ-వాచ్‌ యాప్‌పై ఏపీ హైకోర్టులో విచారణ..

Anil kumar poka

|

Updated on: Feb 09, 2021 | 9:13 PM

ఏపీ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రత్యేక యాప్‌ రూపొందించిన విషయం తెలిసిందే. ఎన్నికల పర్యవేక్షణ కోసం ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఈ-వాచ్‌ పేరుతో యాప్‌ను రూపొందించారు.

Published on: Feb 09, 2021 09:04 PM