Watch: శ్రీశైలం డ్యామ్‌కు ఎమర్జెన్సీ సైరన్.. ఏ క్షణమైనా గేట్లను..
శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. సుంకేసుల, జూరాల, హంద్రీ-నీవా ద్వారా 1,04,365 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలానికి చేరుతుంది. శనివారం ఉదయం 6 గంటలకు డ్యామ్ నీటిమట్టం 884.40 అడుగులుగా నమోదైంది.
శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ నుంచి సుంకేసుల, జూరాల, హంద్రీ-నీవా ద్వారా 1,04,365 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతుంది. శనివారం ఉదయం 6 గంటలకు డ్యామ్ నీటిమట్టం 884.40 అడుగులుగా నమోదైంది. ప్రస్తుతం నీటి నిల్వ 211.9572 టీఎంసీలుగా ఉంది. ఏ క్షణమైనా గేట్లను ఎత్తివేసే అవకాశముంది. ఈ మేరకు అధికారులు ఎమర్జెన్సీ సైరన్ వేశారు.
Latest Videos
వైరల్ వీడియోలు