AP News: మీరు మారరా ఇక.. ఈ కేటుగాళ్ల స్కెచ్‌కి పోలీసులకే మైండ్ బ్లాంక్

ఇక గంజాయి స్మగ్లర్లకు చుక్కలు కనపడనున్నాయ్. గంజాయి జోలికెళ్లినా, గంజాయి మరకపడ్డా పీడీ యాక్ట్ కింద కేసులు నమోదవడమే కాక ఆస్తులు జప్తు చేస్తామంతున్నారు ఏజెన్సీ పోలీసులు. కొత్తగా వచ్చిన భారత న్యాయ్ సంహిత చట్టం ప్రకారం గంజాయి స్మగ్లింగ్..

AP News: మీరు మారరా ఇక.. ఈ కేటుగాళ్ల స్కెచ్‌కి పోలీసులకే మైండ్ బ్లాంక్

|

Updated on: Aug 24, 2024 | 7:16 PM

ఇక గంజాయి స్మగ్లర్లకు చుక్కలు కనపడనున్నాయ్. గంజాయి జోలికెళ్లినా, గంజాయి మరకపడ్డా పీడీ యాక్ట్ కింద కేసులు నమోదవడమే కాక ఆస్తులు జప్తు చేస్తామంతున్నారు ఏజెన్సీ పోలీసులు. కొత్తగా వచ్చిన భారత న్యాయ్ సంహిత చట్టం ప్రకారం గంజాయి స్మగ్లింగ్ ఆర్గనైజ్డ్ క్రైమ్‌గా పరిగణించబడుతుందని గంజాయి జోలికెళ్లినా, వాసననొచ్చినా జైలుకేనంటున్నారు ఏజెన్సీ పోలీసులు.

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ పరిధిలోని మోతుగూడెం అటవీ ప్రాంతంలో భారీగా గంజాయి పట్టుబడింది. సుమారు రూ. 17.60 లక్షల విలువైన 350 కేజీల గంజాయితో పాటు 100 గ్రాముల లిక్విడ్ గంజాయి పట్టుబడింది. ఈ మేరకు చింతూరు ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా మెడియా సమావేశంలో మాట్లాడారు. గత రాత్రి పక్కా సమాచారం తో వాహన తనిఖీలు నిర్వహించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఒడిశాలోని కూర్మనూరులో గంజాయి కొనుగోలు చేసి మోతుగూడెం అటవీ ప్రాంతంలో టీస్ 07 యూఏ 3969 నెంబరు గల వాహనంలో గంజాయి లోడ్ చేసి మహారాష్ట్ర‌లోని లాతూర్కు తరలిస్తుండగా వాహానాన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

అరెస్ట్ అయినవారిలో మహారాష్ట్రకు సయ్యద్ అన్సార్ అలీ, షేక్ యూనుస్ మూస్తాఫ్‌లు ఉన్నారని ఒడిసాకు చెందిన రెడ్డి, మహారాష్ట్రకు చెందిన సంతోష్‌లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. 100 రోజుల గంజాయి నిర్మూలన యాక్షన్ ప్లాన్‌లో భాగంగా జూన్ 1 నుండి ఇప్పటి వరకు 16 గంజాయి కేసుల్లో 43 మంది అరెస్ట్ అయినట్లు, మొత్తం 1670 కేజీల గంజాయితో పాటు 23 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. మరో 23 మంది పరారీలో ఉన్నట్లు వారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు. గంజాయి రవాణాను అరికట్టేందుకు 24 గంటలు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు ఏఎస్పీ.

Follow us
ఈవెంట్‌లో చెవికమ్మలు పొగొట్టుకున్న యువతి.. అక్కడి జనం ఏం చేశారంటే
ఈవెంట్‌లో చెవికమ్మలు పొగొట్టుకున్న యువతి.. అక్కడి జనం ఏం చేశారంటే
వారికి ఏపీ హోంమంత్రి మాస్ వార్నింగ్..
వారికి ఏపీ హోంమంత్రి మాస్ వార్నింగ్..
ఈ డిపాజిట్లపై ఈ ఐదు బ్యాంకులు బంపర్‌ రిటర్న్స్.. ఏయే బ్యాంకులంటే
ఈ డిపాజిట్లపై ఈ ఐదు బ్యాంకులు బంపర్‌ రిటర్న్స్.. ఏయే బ్యాంకులంటే
షూటింగ్‌లో గాయపడ్డ హీరోయిన్.. నష్టపరిహారంగా ..
షూటింగ్‌లో గాయపడ్డ హీరోయిన్.. నష్టపరిహారంగా ..
నెట్టింట వైరల్ అవుతున్న ఆప్టికల్ ఇల్యూషన్.. నెంబర్ కనిపెట్టగలరా?
నెట్టింట వైరల్ అవుతున్న ఆప్టికల్ ఇల్యూషన్.. నెంబర్ కనిపెట్టగలరా?
ఆ రాశుల వారికి కుజ దోషం.. దాంపత్య జీవితంలో కలతలకు ఛాన్స్..!
ఆ రాశుల వారికి కుజ దోషం.. దాంపత్య జీవితంలో కలతలకు ఛాన్స్..!
అలాంటి అమ్మాయే కావాలి..పీహెచ్‌డీ గోల్డ్‌ మెడలిస్ట్ వరుడివింతకోరిక
అలాంటి అమ్మాయే కావాలి..పీహెచ్‌డీ గోల్డ్‌ మెడలిస్ట్ వరుడివింతకోరిక
డిసెంబర్‌లో రూ.5000 నోట్లు విడుదల.. సెంట్రల్‌ బ్యాంకు కీలక ప్రకటన
డిసెంబర్‌లో రూ.5000 నోట్లు విడుదల.. సెంట్రల్‌ బ్యాంకు కీలక ప్రకటన
విశాఖలో ఎరుపెక్కిన సముద్రం.. టెన్షన్‌లో జనం.. అసలు కారణమిదేనా.?
విశాఖలో ఎరుపెక్కిన సముద్రం.. టెన్షన్‌లో జనం.. అసలు కారణమిదేనా.?
తెల్ల జుట్టును నల్లగా మార్చే అద్భుతమైన చిట్కాలు.. మీ కోసమే..
తెల్ల జుట్టును నల్లగా మార్చే అద్భుతమైన చిట్కాలు.. మీ కోసమే..
కొంపముంచిన కత్తెర.. 36 విమానాలు రద్దు,200 విమాన సర్వీసులు ఆలస్యం.
కొంపముంచిన కత్తెర.. 36 విమానాలు రద్దు,200 విమాన సర్వీసులు ఆలస్యం.
మీరు మారరా ఇక.. ఈ కేటుగాళ్ల స్కెచ్‌కి పోలీసులకే మైండ్ బ్లాంక్
మీరు మారరా ఇక.. ఈ కేటుగాళ్ల స్కెచ్‌కి పోలీసులకే మైండ్ బ్లాంక్
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ బ్రన్యాస్‌ కన్నుమూత.
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ బ్రన్యాస్‌ కన్నుమూత.
కొందరు ఉద్యోగుల కళ్లలో నీళ్లు.. స్పృహ తప్పి పడిపోయిన మరికొందరు.!
కొందరు ఉద్యోగుల కళ్లలో నీళ్లు.. స్పృహ తప్పి పడిపోయిన మరికొందరు.!
ఆఫీసుకెళ్లేందుకు ఏకంగా ప్రైవేట్ జెట్ ఫ్లైట్ కేటాయించిన కంపెనీ.!
ఆఫీసుకెళ్లేందుకు ఏకంగా ప్రైవేట్ జెట్ ఫ్లైట్ కేటాయించిన కంపెనీ.!
బీడీ ముట్టించుకొని అగ్గిపుల్ల కిందపడేశాడు.. క్షణాల్లో ఊహించని
బీడీ ముట్టించుకొని అగ్గిపుల్ల కిందపడేశాడు.. క్షణాల్లో ఊహించని
అక్కా అర్జెంట్ కాల్ చేస్కోవాలి అంటే ఫోన్ ఇచ్చింది.. కట్ చేస్తే.!
అక్కా అర్జెంట్ కాల్ చేస్కోవాలి అంటే ఫోన్ ఇచ్చింది.. కట్ చేస్తే.!
రెచ్చిపోయిన కారు డ్రైవర్‌.. రివర్స్‌ చేసి మరీ దూసుకుపోతూ.. వీడియో
రెచ్చిపోయిన కారు డ్రైవర్‌.. రివర్స్‌ చేసి మరీ దూసుకుపోతూ.. వీడియో
కోల్‌క‌తా వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌.. వెలుగులోకి మ‌రో సంచ‌ల‌నం
కోల్‌క‌తా వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌.. వెలుగులోకి మ‌రో సంచ‌ల‌నం
ఏపీ, తెలంగాణలో భారత్ బంద్‌ ఎఫెక్ట్.!
ఏపీ, తెలంగాణలో భారత్ బంద్‌ ఎఫెక్ట్.!