Ambani Family: అంబానీ ఇంట గణేశ్ నిమజ్జన కోలాహలం.. వీడియో చూడండి..
ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఇంట గణేశ్ చతుర్థి ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంతపలతో పాటు కోకిలాబెన్ అంబానీ, ఇతర అంబానీ కుటంబ సభ్యులుపాల్గొన్నారు.
ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఇంట గణేశ్ చతుర్థి ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంతపలతో పాటు కోకిలాబెన్ అంబానీ, ఇతర అంబానీ కుటంబ సభ్యులు పాల్గొన్నారు. భక్తి గీతాలకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. విద్యుత్ దీపాలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో వినాయకుని విగ్రహాన్ని ముంబై వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. అరేబియా సముద్ర తీరంలో గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ప్రతి యేటా అంబానీ కుటుంబం గణేశ్ చతుర్థి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తుంది. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లి తర్వాత నిర్వహించిన తొలి వినాయక చవితి కావడంతో ఈ సారి గణేశ్ చతుర్థి వేడుకలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

