అలర్ట్‌.. పిడుగులు పడొచ్చు !! మూడు రోజులు జాగ్రత్త..

|

Mar 20, 2024 | 1:07 PM

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వచ్చే మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే. సడన్‌గా పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు అల్లూరి, అంబేద్కర్‌ కోనసీమ, తూ.గో., ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశ ఉందని వాతావరణ విభాగం చెబుతోంది.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వచ్చే మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే. సడన్‌గా పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు అల్లూరి, అంబేద్కర్‌ కోనసీమ, తూ.గో., ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశ ఉందని వాతావరణ విభాగం చెబుతోంది. మిలిగిన చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అంచనాలు వస్తున్నాయి. ఒంటరిగా బయటకు వెళ్లొద్దు.. కరెంటు పోల్స్‌ దగ్గర, టవర్ల దగ్గర, చెట్ల కింద నిలబడొద్దు. సడన్‌గా పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాయ్‌ఫ్రెండ్‌తో స్మృతి మంధాన‌.. నెట్టింట‌ ఫొటోలు వైర‌ల్‌

ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌ పై దుండగుల దాడి.. గాయాన్ని లెక్క చేయక పోరాటం

ట్యాక్సీ డ్రైవర్లకు ఉబర్‌ రూ.1,475 కోట్ల పరిహారం !!

పాము విషం – రేవ్ పార్టీ కేసులో యూట్యూబర్ అరెస్ట్..

అంబానీ ఇంట హోలీ వేడుక.. కోడలి డ్రెస్‌ ఖరీదు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే