Samantha Akkineni:వ్యాపార రంగంలోకి సమంత… అక్కినేని వారి కోడలు మరో అడుగు.. ( వీడియో )
స్టార్ హీరోయిన్ సమంత సినిమాలతో పాటు ఇతర రంగాలపై కూడా ఫోకస్ చేస్తూ ఆల్ రౌండ్ ప్రతిభ చూపుతోంది. కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ చేస్తూ యువ మహిళా వ్యాపారవేత్తగా అడుగులేస్తోంది.
స్టార్ హీరోయిన్ సమంత సినిమాలతో పాటు ఇతర రంగాలపై కూడా ఫోకస్ చేస్తూ ఆల్ రౌండ్ ప్రతిభ చూపుతోంది. కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ చేస్తూ యువ మహిళా వ్యాపారవేత్తగా అడుగులేస్తోంది.ఇప్పటికే ఆమెకు ‘ఏకమ్ లర్నింగ్’ అనే స్కూల్‌తో పాటు ‘సాకీ’ అనే దుస్తుల లేబుల్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు వ్యాపారాలు ఎంతో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తూ మంచి లాభాలను తెచ్చిపెడుతున్నాయట. వీటితో పాటు మరో బిజినెస్‌పై ఫోకస్ పెట్టిన సామ్, అతి త్వరలో ఆ బిజినెస్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తోందట. ఇప్పుడు జ్యువెలరీ బిజెనెస్‌లోకి అడుగు పెట్టడానికి సిద్దమవుతుంది. గత కొన్ని రోజులుగా ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వస్తుందని అంటున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: The Mummy Hero: హాలీవుడ్ స్టార్ హీరో చూసి షాక్ తిన్న అభిమానులు.. ( వీడియో )
Viral Video: అందం ఆరేసినట్టు .. బట్టలు ఉతికేస్తుంది.. ఫిదా అవుతున్న నెటిజెన్లు.. ( వీడియో )