Viral Video: అందం ఆరేసినట్టు .. బట్టలు ఉతికేస్తుంది.. ఫిదా అవుతున్న నెటిజెన్లు.. ( వీడియో )
ఆడవాళ్లు ఓ చిన్న చిరునవ్వు నవ్వితే చాలు.. మగవారంతా ఫ్లాట్ అవ్వాల్సిందే.! ఇక్కడ ఓ ఇల్లాలు చొక్కా ఉతుకుతూ విసిరిన చిరునవ్వుకు నెటిజన్ల ఫిదా అయిపోయారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆడవాళ్లు ఓ చిన్న చిరునవ్వు నవ్వితే చాలు.. మగవారంతా ఫ్లాట్ అవ్వాల్సిందే.! ఇక్కడ ఓ ఇల్లాలు చొక్కా ఉతుకుతూ విసిరిన చిరునవ్వుకు నెటిజన్ల ఫిదా అయిపోయారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఎందుకు ఇంతగా వైరల్ అవుతుందో…ఇప్పుడు మీకు అర్థం అయ్యే వుంటుంది కదూ..! జాట్ జోక్స్ అనే ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేయబడిన ఈ వీడియో ఓ ఇల్లాలు అందాన్ని వర్ణిస్తూ.. ఆమె చిరునవ్వు కూడా అంతే అందంగా ఉందని వివరిస్తుంది. అంతే కాదు, ఆమె అందమైన నవ్వుకు రాళ్లు, రాతి గుండెలు సైతం మైనపు ముద్దలా కరిగిపోతాయనే క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు.
మరిన్ని ఇక్కడ చూడండి: వామ్మో బామ్మ.. తొమ్మిది పదుల వయస్సులో కూడా యోగాసనాలు.. ఆదర్శంగా నిలుస్తోన్న బామ్మ.. ( వీడియో )
Meet SpaceBok: మార్స్‌పైకి నాలుగు కాళ్ల రోబో.. ఈ రోబో ఏం చేస్తుందో తెలుసా..?? ( వీడియో )
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
