స్ట్రెచ్ మార్క్స్ ఇబ్బంది పెడుతున్నాయా ?? అయితే ఇలా చేయండి !! వీడియో

|

Jan 02, 2022 | 8:50 PM

కోకో బటర్ ప్రధానంగా చాలా క్రీములలో ఉపయోగించబడుతుంది. ఇది స్ట్రెచ్ మార్కులను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది. రాత్రి పడుకునే సమయంలో కోకో బటర్‌ను స్ట్రెచ్ మార్క్‌లపై అప్లై చేసి బాగా మసాజ్ చేసి ఉదయాన్నే స్నానం చేయాలి.

కోకో బటర్ ప్రధానంగా చాలా క్రీములలో ఉపయోగించబడుతుంది. ఇది స్ట్రెచ్ మార్కులను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది. రాత్రి పడుకునే సమయంలో కోకో బటర్‌ను స్ట్రెచ్ మార్క్‌లపై అప్లై చేసి బాగా మసాజ్ చేసి ఉదయాన్నే స్నానం చేయాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే స్ట్రెచ్‌ మార్కులు తొలగిపోతాయి. స్ట్రెచ్ మార్క్‌లను పోగొట్టడంలో కొబ్బరి నూనె అద్భుతంగా పని చేస్తుంది. పగలు గాని రాత్రి పడుకునే ముందు అయినా కొబ్బరి నూనెను స్ట్రెచ్‌ మార్క్స్‌పైన రాసి రోజూ మసాజ్ చేస్తే అధ్బుతమైన ఫలితాలు ఉంటాయి. ఇది మీ చర్మానికి పోషణ, తేమను అందించడంలో సహాయపడుతుంది. మనం అలోవెరాగా పిలిచే కలబంద చర్మానికి మంచి రక్షణనిస్తుంది. ఇది అనేక చర్మ సమస్యల నుండి బయటపడటానికి సహాయపడుతుంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

పెళ్లి రోజున కొత్త దంపతులు డ్యాన్స్ !! ఇంతలో ఓ కుక్క వచ్చి ?? వీడియో

Virat Kohli: పంజాబీ మాట్లాడి షాక్‌ ఇచ్చిన కోహ్లీ.. వీడియో

Viral Video: పాటపాడి దెయ్యాన్ని ఓదార్చిన మహిళ !! వీడియో

Viral Video: హెల్ప్ చేశారని వాహనదారులకు థ్యాంక్స్ చెప్పిన గజరాజు.. నెట్టింట వీడియో వైరల్

టిప్‌టాప్‌గా సూట్‌కేసుతో వచ్చింది !! తెరచి చూస్తే అసలు కథ బయటపడింది !! వీడియో