AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నెట్టింట వైరల్‌ అవుతున్న మ్యాజిక్‌ షో.. రెప్పపాటులో డ్రస్సులు మార్చేస్తున్న యువతి..

Viral Video: కాలం వేగంగా మారుతోంది. మనిషి జీవితంలో అనేక మార్పులు వచ్చాయి. కొన్ని ఏళ్ల క్రితం వరకూ పిల్లలని పెద్దలను ఆకర్షించే మ్యాజిక్‌ షోలు స్కూల్స్‌లోనో, ఏదైనా ఫంక్షన్స్‌లో..

Viral Video:   నెట్టింట వైరల్‌ అవుతున్న మ్యాజిక్‌ షో.. రెప్పపాటులో డ్రస్సులు మార్చేస్తున్న యువతి..
Viral Video
Surya Kala
|

Updated on: Dec 08, 2021 | 3:00 PM

Share

Viral Video: కాలం వేగంగా మారుతోంది. మనిషి జీవితంలో అనేక మార్పులు వచ్చాయి. కొన్ని ఏళ్ల క్రితం వరకూ పిల్లలని పెద్దలను ఆకర్షించే మ్యాజిక్‌ షోలు స్కూల్స్‌లోనో, ఏదైనా ఫంక్షన్స్‌లో నిర్వహించేవారు. వాటిని జనం ఎంతో ఆసక్తిగా చూసేవారు. ఇంద్రజాలికులు మన కళ్లను నమ్మలేనట్టుగా చేసే విన్యాసాలు అద్భుతంగా అనిపించేవి. కాలానికి తగ్గట్టే ఈ మ్యాజిక్‌ షోల్లోనూ మార్పులు వస్తున్నాయి. ఇవి కూడా ఆన్‌లైన్‌ షోలుగా మారిపోయాయి. మెజీషియన్స్‌ తమ టాలెంట్‌ను సోషల్‌ మీడియా ద్వారా యావత్ ప్రపంచానికి చూపిస్తున్నారు. తాజాగా ఓ యువతి చేసిన మ్యాజిక్‌ షో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. లక్షల మంది వీక్షిస్తున్న ఈ యువతి మ్యాజిక్‌ షోను నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ యువతి… స్టేజీపైన అందరూ చూస్తుండగానే వెంటవెంటనే తన డ్రెస్‌లను మార్చేస్తోంది. రెప్పపాటులో ఆ యువతి డ్రెస్సులు మారిపోతున్నాయి. షో ప్రారంభంలో జీబ్రా క్రాసింగ్ వైట్ డ్రెస్సులో కనిపించిన యువతి… మెట్లు దిగీ దిగగానే… గ్రీన్ కలర్‌ డ్రెస్‌లోకి వచ్చేసింది. అదెలా చేసిందో ప్రేక్షకులకి అర్థం కాక ముందే అక్కడ ఓ బొమ్మకు ఉన్న ఎల్లో కలర్ డ్రెస్ నుంచి ఆ ఎల్లో కలర్‌ను తీసేసుకుని, తన డ్రెస్‌కి అంటించుకుంది. అంతే ఆమె డ్రెస్ ఎల్లో కలర్‌లోకి మారిపోయింది. అంతటితో ఆగలేదు ఆ మరుక్షణం ఆమె డ్రెస్‌ను పింక్ కలర్ లోకి మార్చేసుకుంది. అంతలోనే మళ్లీ అలా చెయ్యి ఊపిందో లేదో… పింక్ కలర్ డ్రెస్ పోయి… బ్లాక్ కలర్ డ్రెస్ వచ్చేసింది. ఇలా చాలా చేసింది. మూడు నిమిషాల నిడివిగల ఈ మ్యాజిక్‌ వీడియోలో ఆమె ఎన్నిరకాల డ్రెస్సులు మార్చేసిందో… ఆమె మ్యాజిక్‌ చేసిన తీరుకి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేసిన ఈ వీడియోని లక్షల మంది వీక్షిస్తూ.. లైకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

Also Read:   బాలయ్య స్పీడుకు బ్రేకుల్లేవ్.. ఓటీటీలోకి అఖండ.. విడుదలయ్యేది ఎప్పుడంటే..

Follow Us
తెలంగాణ పల్లెలకు కేంద్రం ఎన్ని వేల కోట్లు ఇచ్చిందో తెలుసా..?
తెలంగాణ పల్లెలకు కేంద్రం ఎన్ని వేల కోట్లు ఇచ్చిందో తెలుసా..?
ఇంటి కోసం పునాది తవ్వుతుండగా.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి కోసం పునాది తవ్వుతుండగా.. మెరుస్తూ కనిపించడంతో..
రెండో భద్రాద్రి ఒంటిమిట్టలో వార్షిక బ్రహ్మోత్సవాల సందడి ప్రారంభం
రెండో భద్రాద్రి ఒంటిమిట్టలో వార్షిక బ్రహ్మోత్సవాల సందడి ప్రారంభం
ఇండియాలోనే పెద్ద చెత్త సినిమా.. అయినా కుర్రాళ్లకు పిచ్చెక్కించేసి
ఇండియాలోనే పెద్ద చెత్త సినిమా.. అయినా కుర్రాళ్లకు పిచ్చెక్కించేసి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి షాకిచ్చిన కేంద్రం..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి షాకిచ్చిన కేంద్రం..
అన్నంలోకి అదిరిపోయే దొండకాయ టమోటా రోటి పచ్చడి
అన్నంలోకి అదిరిపోయే దొండకాయ టమోటా రోటి పచ్చడి
Video: మ్యాచ్‌ను మలుపు తిప్పిన సీన్ మిస్సయ్యారా.. ఇదిగో వీడియో
Video: మ్యాచ్‌ను మలుపు తిప్పిన సీన్ మిస్సయ్యారా.. ఇదిగో వీడియో
ఈ సినిమా నన్ను కట్టిపడేసింది.. యంగ్ హీరో మూవీపై నాని ప్రశంసలు
ఈ సినిమా నన్ను కట్టిపడేసింది.. యంగ్ హీరో మూవీపై నాని ప్రశంసలు
నాకౌట్‌లో తోపు ప్లేయర్‌గా శాంసన్.. టాప్ 5 లిస్ట్ ఇదే..
నాకౌట్‌లో తోపు ప్లేయర్‌గా శాంసన్.. టాప్ 5 లిస్ట్ ఇదే..
ఖాళీ కడుపుతో కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలిస్తే..
ఖాళీ కడుపుతో కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలిస్తే..