AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదేం ‘రింగు రోడ్డు’ డ్యాన్స్‌ సామీ.. ‘జిమ్మీ-జిమ్మీ’ పాటకు కళ్లు తిరిగే స్టెప్పులు.. చూస్తే నవ్వుకోవాల్సిందే..

Trending Video: రోహిత్ విశ్వాస్ అనే యూజర్ ఈ డ్యాన్స్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఇందులో ఓ మ్యారేజ్ సందర్భంగా మిథున్ చక్రవతి సినిమా డిస్కో డాన్సర్ పాటకు ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తున్నట్లు చూడొచ్చు.

Viral Video: ఇదేం 'రింగు రోడ్డు' డ్యాన్స్‌ సామీ.. 'జిమ్మీ-జిమ్మీ' పాటకు కళ్లు తిరిగే స్టెప్పులు.. చూస్తే నవ్వుకోవాల్సిందే..
Man Dance Viral Video
Venkata Chari
|

Updated on: Dec 28, 2022 | 6:34 AM

Share

ప్రతిరోజూ నెట్టింట్లో ఎన్నో వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వీటిలో చాలా వీడియోలు తెగ వైరలవుతుంటాయి. ఇలాంటిదే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తుంది. పెళ్లిల్లో జరిగే అన్ని తంతు విషయాలు సోషల్ మీడియాలో వీడియోల రూపంలో తెగ ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఇక బరాత్‌లో డ్యాన్సులు, మండపం వద్ద చిందుల విషయానికి వస్తే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మిథున్ చక్రవర్తి చిత్రం డిస్కో డాన్సర్‌లోని జిమ్ జిమ్మీ పాటకు ఓ వ్యక్తి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి జిమ్మీ జిమ్మీ పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఆ వ్యక్తి డ్యాన్స్ స్టెప్పులు చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రజలు జిమ్మీ జిమ్మీ పాటలో అతని డ్యాన్స్‌ని మళ్లీ మళ్లీ చూసేందుకు చాలా ఇష్టపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో షేకింగ్ డ్యాన్స్..

రోహిత్ విశ్వాస్ అనే వినియోగదారుడు ఈ డ్యాన్స్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇందులో ఓ వివాహం సందర్భంగా మిథున్ చక్రవతి సినిమా డిస్కో డాన్సర్ పాటకు ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తున్నాడు. జిమ్మీ జిమ్మీ పాటలో వ్యక్తి డ్యాన్స్ బాగానే ఉంది. అక్కడ ఉన్న జనం కూడా ఆ డ్యాన్స్‌ని ఎంజాయ్ చేస్తూ వీడియోలు తీస్తూ కనిపించారు.

అయితే, ఈ వీడియో ఎప్పటిదనే విషయం గురించి యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ఈయనకు సంబంధించిన ఈ వీడియోని జనాలు బాగా ఇష్టపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
నిరుద్యోగులకు బిగ్ షాక్.. ఆ డిగ్రీలు ఇక చెల్లవు..
నిరుద్యోగులకు బిగ్ షాక్.. ఆ డిగ్రీలు ఇక చెల్లవు..
శనివారం స్పెషల్ పిండి దీపం పూజ.. సంపద, సుఖసమృద్ధికి గ్యారంటీ..
శనివారం స్పెషల్ పిండి దీపం పూజ.. సంపద, సుఖసమృద్ధికి గ్యారంటీ..