AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: స్పెయిన్ నుంచి వచ్చిన కంటైనర్.. ఏముందా అని చూడగా దెబ్బకు ఖంగుతిన్నారు!

షిప్పింగ్ యార్డ్స్‌లో లోడింగ్.. అన్‌లోడింగ్.. ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే అక్కడ పని చేసే..

Viral: స్పెయిన్ నుంచి వచ్చిన కంటైనర్.. ఏముందా అని చూడగా దెబ్బకు ఖంగుతిన్నారు!
Container India
Ravi Kiran
|

Updated on: Jul 30, 2022 | 1:00 PM

Share

సముద్రమార్గం గుండా నిత్యావసర వస్తువులు, సరుకులు, ఎన్నో రకాల పార్శిల్‌లు తరచూ ఒక దేశం నుంచి మరో దేశానికి రవాణా అవుతుంటాయి. అందుకే షిప్పింగ్ యార్డ్స్‌లో లోడింగ్.. అన్‌లోడింగ్.. ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే అక్కడ పని చేసే కొంతమంది సిబ్బంది.. ఇటీవల ఆ పోర్టుకు చేరుకున్న స్పెయిన్ షిప్‌లోని ఓ కంటైనర్‌ను ఓపెన్ చేసి చూశారు. ఇక అందులోని దృశ్యాలను చూసి వారు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఇప్పుడు చూద్దాం..

వివరాల్లోకి వెళ్తే.. ఫ్లోరిడాలోని పనామా సిటీ పోర్టుకు స్పెయిన్ నుంచి ఓ కంటైనర్ షిప్ వచ్చింది. సరుకు ఏది వచ్చిందా అని.. ఆ షిప్‌లోని ఓ కంటైనర్ ఓపెన్ చేసి చూశారు. అందులోని దృశ్యాలు చూసి దెబ్బకు ఖంగుతిన్నారు. వారికి అక్కడ చిక్కిశల్యమైన ఏడాదిన్నర వయసున్న ఓ కుక్కపిల్ల కనిపించింది. అది చాలా రోజులుగా తిండి, నీళ్లు లేకుండా అక్కడే గడిపినట్లు భావించిన సిబ్బంది.. వెంటనే స్థానికంగా ఉండే ఓ జంతువైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. 40 రోజుల పాటు తిండి, నీళ్లు లేకుండా ఆ కుక్క కంటైనర్‌లో ఉందని డాక్టర్ తెలిపారు. అనంతరం దాన్ని నయం చేసేందుకు ట్రీట్మెంట్ ఇచ్చాడు. కాగా, ఈ ఘటన జనవరిలో ఫ్లోరిడాలో చోటు చేసుకోగా.. ప్రస్తుతం ఆ కుక్క సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది. దానికి మిలాగ్రస్ అని పేరు కూడా పెట్టారు. అంతేకాకుండా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్‌లో ఉద్యోగం కూడా పొందింది.(Source)

Dog

ఇకపై అన్నింటికీ ఒకే కార్డు.. డెబిట్, క్రెడిట్ అన్నింటికీ ఒక్కటే
ఇకపై అన్నింటికీ ఒకే కార్డు.. డెబిట్, క్రెడిట్ అన్నింటికీ ఒక్కటే
ఒక్క రోజులోనే ధురంధర్ రికార్డ్ బ్రేక్ చేసిన సినిమా..
ఒక్క రోజులోనే ధురంధర్ రికార్డ్ బ్రేక్ చేసిన సినిమా..
కోపాన్ని దాచుకోవడం ఇంత ప్రమాదకరమా..? ఈ విషయం తెలిస్తే షాకవుతారు..
కోపాన్ని దాచుకోవడం ఇంత ప్రమాదకరమా..? ఈ విషయం తెలిస్తే షాకవుతారు..
వివాహం తర్వాత ఆధార్ కార్డులో భర్త పేరును ఎలా జోడించాలి?
వివాహం తర్వాత ఆధార్ కార్డులో భర్త పేరును ఎలా జోడించాలి?
కేతువు ఎఫెక్ట్.. ఈ రాశుల వారి జీవితంలో కొత్త మలుపే!
కేతువు ఎఫెక్ట్.. ఈ రాశుల వారి జీవితంలో కొత్త మలుపే!
ఇది ఏం అదృష్టం సామీ.. ఈ రాశులకు కోరిన కొర్కెలు తీర్చుకునే సమయంఇదే
ఇది ఏం అదృష్టం సామీ.. ఈ రాశులకు కోరిన కొర్కెలు తీర్చుకునే సమయంఇదే
రూ.18 వేల ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ.2.5 కోట్ల లాభం..!
రూ.18 వేల ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ.2.5 కోట్ల లాభం..!
ఆ సినిమాతో జగపతి బాబు లైఫ్ మారిపోయింది..
ఆ సినిమాతో జగపతి బాబు లైఫ్ మారిపోయింది..
గౌహతి గడ్డపై భారత్‌కు గండం..హర్షిత్ అవుట్.. టీమిండియా ప్లాన్ ఇదే
గౌహతి గడ్డపై భారత్‌కు గండం..హర్షిత్ అవుట్.. టీమిండియా ప్లాన్ ఇదే
మహేష్ బాబుకు ఇష్టమైన యాంకర్ అతడే.. ఇంటర్వ్యూ కోసం ప్రత్యేకంగా..
మహేష్ బాబుకు ఇష్టమైన యాంకర్ అతడే.. ఇంటర్వ్యూ కోసం ప్రత్యేకంగా..