AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: బయటఫుడ్‌ తింటున్నారా.. ఈ వీడియో చూస్తే.. జన్మలో వాటి జోలికి వెళ్లరు

ఈ మధ్య కాలంలో చాలా మంది బయటఫుడ్‌ను ఎక్కవగా ఇష్టపడి తింటున్నారు. కానీ వ్యాపారులు వాటిని ఎలా తయారు చేస్తున్నారు. వాటి తయారీలో నాణ్యమైన పదార్థాలు వాడుతున్నారా లేదా అనేది మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదు. తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఒక వీడియోలో హోటల్‌ కార్మికుడు చపాతీలు ఎలా చేస్తున్నాడో చూస్తే మీరు.. జన్మలో మళ్లీ వాటి జోలికి వెళ్లరూ. ఇంతకు ఆ వీడియో ఏముందో తెలుసుకుందాం పదండి.

Watch Video: బయటఫుడ్‌ తింటున్నారా.. ఈ వీడియో చూస్తే.. జన్మలో వాటి జోలికి వెళ్లరు
Viral Video
Anand T
|

Updated on: Sep 24, 2025 | 4:43 PM

Share

ఈ మధ్య కాలంలో చాలా మంది బయటఫుడ్‌ను ఎక్కవగా ఇష్టపడి తింటున్నారు. కానీ వ్యాపారులు వాటిని ఎలా తయారు చేస్తున్నారు. వాటి తయారీలో నాణ్యమైన పదార్థాలు వాడుతున్నారా లేదా అనేది మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదు. హ్యాపీగా ఫ్యామిలీతో పాటు వెళ్లి లాగించేస్తున్నారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన సంఘటన చూస్తే మీరు మరోసారి బయటఫుడ్‌ తినాలంటేనే భయపడతారు. వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్‌లోని విజయ్ విహార్ కాలనీలో ఉన్న కరీం హోటల్‌లో పనిచేస్తున్న ఒక కార్మికుడు.. రోటీలు తాయారు చేసే క్రమంలో దానిపై ఉమ్మి వేస్తున్నట్లు చూపించే షాకింగ్ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన జనాలు హోటల్‌ కార్మికుడి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సంఘటనను గమనించిన ఒక వ్యక్తి ఈ వీడియోపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు ఘజియాబాద్‌లోని హోటల్‌కు చేరుకొని దర్యాప్తు జరిపారు, ఆ వీడియోలో చపాతీ చేస్తున్న కార్మికుడు అంకుర్ విహార్‌పై కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

పరారీలో నిందితుడైన ఉద్యోగి

ఈ వైరల్‌ వీడియోపై స్పందించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశామని.. ప్రస్తుతం నిందితుడైన హోటల్‌ కార్మికుడు అంకుర్‌ పరారీలో ఉన్నాడని తెలిపారు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని.. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..