Viral Video: ఇదేం ఖర్మరా బాబూ.. మరికొన్ని క్షణాల్లో పెళ్లి.. ల్యాప్‌టాప్‌ పట్టుకొని వేదికపై కూర్చున్న వరుడు..

Work from wedding Viral Video: ఇళ్లల్లో ఎలాంటి శుభకార్యం జరిగినా.. హడావుడి ఎంతలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే వివాహ వేడుక అయితే.. ఇంకా ఎక్కువ సందడి నెలకొంటుంది. ఇలాంటి సందడి నెలకొన్న ఓ ఇంట్లో.. వరుడు

Viral Video: ఇదేం ఖర్మరా బాబూ.. మరికొన్ని క్షణాల్లో పెళ్లి.. ల్యాప్‌టాప్‌ పట్టుకొని వేదికపై కూర్చున్న వరుడు..
Work From Wedding Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 24, 2021 | 4:41 PM

Work from wedding Viral Video: ఇళ్లల్లో ఎలాంటి శుభకార్యం జరిగినా.. హడావుడి ఎంతలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే వివాహ వేడుక అయితే.. ఇంకా ఎక్కువ సందడి నెలకొంటుంది. ఇలాంటి సందడి నెలకొన్న ఓ ఇంట్లో.. వరుడు పెళ్లి మండపంపై ల్యాప్‌టాప్‌ పట్టుకోని వర్క్‌ చేస్తున్నాడు. అయితే.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. కరోనా ప్రారంభం నాటినుంచి చాలామంది ఉద్యోగులు ఇంటి దగ్గర నుంచే పని చేస్తున్నారు. వర్క్‌ ఫ్రం హోం చాలామంది జీవితాల్లో భాగ‌ంగా మారింది. ఇంట్లో ప‌నులతోపాటు ఆఫీస్ ప‌నులు కూడా సర్వసధారణంగా మారింది. ఈ క్రమంలో వ‌ర్క్ ఫ్రం వెడ్డింగ్‌ అనేలా.. ఓ ఉద్యోగి.. ఏకంగా పెండ్లి మంట‌పంపైనే ల్యాప్‌టాప్‌తో కూర్చున్నాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైర‌ల్‌గా మారింది. అయితే.. ఈ వీడియోను చూసిన వారంతా తెగ నవ్వుకుంటున్నారు.

ఈ వీడియో ఓ వైపు పెళ్లి తంతు జరుగుతుంటుంది.. మరోవైపు వరుడు ల్యాప్‌టాప్‌తో కుస్తీ పడుతుంటాడు. ఇది చూసిన వధువు సోఫాలో కూర్చొని నవ్వుతుంటుంది. అయితే.. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. వరుడికి పెళ్లి పీటలపై కూడా వర్క్‌ తప్పడం లేదు.. ఇదేం ఖర్మరా బాబు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వరుడు తన పెళ్లిని కూడా సరిగా ఎంజాయ్‌ చేయలేకపోతున్నాడంటూ పేర్కొంటున్నారు.

కాగా.. ఈ వీడియోను దుల్హానియా అనే పేజ్ వెల్‌కం టూ వెడ్డింగ్స్ 21 అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అయితే.. వాస్తవానికి వరుడు పెండ్లి పీటలపై వర్క్‌ చేయడం లేదని.. వ‌ర్చువ‌ల్ వెడ్డింగ్‌ కోసం కెమెరాను సెట్ చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. కానీ.. ఈ వీడియో చూసినవారంతా పలు విధాలుగా కామెంట్లు చేస్తూ నవ్వుకుంటున్నారు.

Also Read:

VIRAL VIDEO : నది దాటుతున్న ట్రక్.. ఒక్కసారిగా కుప్పకూలిన వంతెన..! వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..

Viral Video: భార్యపై భర్త ప్రాంక్.. అమాంతం లేచి నిల్చున్న కురులు.. అది చూసి హడలిపోయిన భార్య.. ఫన్నీ వీడియో మీకోసం..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!