AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదెక్కడి పిచ్చి తల్లి.. విమానంలోనే విన్యాసాలు చేసిన అమ్మాయి.. చివరకు.. వీడియో వైరల్..

తాజాగా విమానంలో ఓ అమ్మాయి చేసిన పని చూస్తే షాకవుతారు.. తాను కూర్చున్న సీటులో నుంచి మరో సీటు వద్దకు వెళ్లేందుకు ఆ అమ్మాయి చేసిన పని చూస్తే

Viral Video: ఇదెక్కడి పిచ్చి తల్లి.. విమానంలోనే విన్యాసాలు చేసిన అమ్మాయి.. చివరకు.. వీడియో వైరల్..
Viral
Rajitha Chanti
|

Updated on: Jun 22, 2022 | 6:22 PM

Share

నిజమే.. ఒక్కొక్కరి కొందరి ప్రవర్తన చూస్తే షాకింగ్‏గా అనిపిస్తుంది.. ప్రయాణంలో మన పక్కన కూర్చునే వారి పద్దతి.. వారు ఇతరులతో వ్యవహరించే తీరు ఆశ్చర్యంగా.. వింతగా కనిపిస్తాయి.. ఇక విమాన ప్రయాణాలలోనూ కొందరి ప్రయాణికులు చేసే పనులు కోపం తెప్పిస్తుంటాయి.. హంగామా చేయడం.. ఇష్టానుసారంగా మాట్లాడటం.. ఎదుటివారికి చిరాకు తెప్పిస్తాయి… ఇలాంటి వీడియోస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి.. తాజాగా విమానంలో ఓ అమ్మాయి చేసిన పని చూస్తే షాకవుతారు.. తాను కూర్చున్న సీటులో నుంచి మరో సీటు వద్దకు వెళ్లేందుకు ఆ అమ్మాయి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..

అందులో ఓ అమ్మాయి.. తన సీటు ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే తనకు కేటాయించిన సీటు మరో దారిలో ఉంది.. దీంతో తన సీటు వద్దకు వెళ్లేందుకు అక్కడే ఉన్న మరో ఇద్దరు వ్యక్తుల సీటు పైకి ఎక్కి.. వారిని దాటి తన సీటు వద్దకు చేరుకుంది. ఆ అమ్మాయి చేస్తున్న పనిని అక్కడే ఉన్న మరో ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతుంది. ఆమె చేసిన పనికి నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ యువతి చేసిన పని పూర్తిగా క్రిమినల్ ఆక్టివిటి అని..ప్రయాణికులు సహకరించడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?