AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఓర్నీ దుంపతెగ! ఇదెక్కడి జాబ్ సామీ.. పోర్న్ వీడియోలు చూస్తే గంటకు రూ. 1500 జీతం..

కొందరు కష్టాన్ని, తమ తెలివిని నమ్ముకుని ఉన్నత స్థానాలను చేరుకుంటుంటే.. మరికొందరు ఇతరులను మోసాలు చేస్తూ బతుకు జట్కా బండిని కొనసాగిస్తారు.

Viral: ఓర్నీ దుంపతెగ! ఇదెక్కడి జాబ్ సామీ.. పోర్న్ వీడియోలు చూస్తే గంటకు రూ. 1500 జీతం..
Odd News
Ravi Kiran
|

Updated on: Jun 23, 2022 | 12:06 PM

Share

డబ్బు సంపాదించేందుకు చాలా రకాల మార్గాలు ఉన్నాయి. కొందరు కష్టాన్ని, తమ తెలివిని నమ్ముకుని ఉన్నత స్థానాలను చేరుకుంటుంటే.. మరికొందరు ఇతరులను మోసాలు చేస్తూ బతుకు జట్కా బండిని కొనసాగిస్తారు. అయితే మీరెప్పుడైనా ఏమాత్రం కాలు కదపకుండా చేసే ఉద్యోగం గురించి విన్నారా.? అయితే ఇది మీకోసమే..

కేవలం ల్యాప్‌టాప్‌లో వీడియోలు చూస్తూ గంటకు 20 డాలర్లు(మన కరెన్సీలో రూ. 1562) సంపాదించవచ్చు. వీడియోలు చూడటమేనా.? అయితే మేం రెడీ.! అని అంటారు. కాస్త ఆగండి.! ఆ వీడియోలు సాదాసీదా వీడియోలు కాదు.. పోర్న్ వీడియోలు. అబ్బాయిలు అయితే వీటికి పర్లేదని చెప్పి.. ఠక్కున జై కొడతారు. అమ్మాయిలు అయితే అలా కాదు.. వారికి ఇవి చూడటం అంటే కాస్త ఇబ్బందే. అయితే ఇక్కడొక అమ్మాయి ఈ వీడియోలు చూస్తూ డబ్బులు సంపాదిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

ఇవి కూడా చదవండి

‘బెడ్‌బైబిల్స్’ అనే ఎథికల్ సెక్స్ సైట్.. ఓ పోర్న్ రీసెర్చ్ ప్రాజెక్ట్‌కు హెడ్‌గా వ్యవహరించేందుకు ఎంపికలు చేసింది. ఈ జాబ్‌కు సుమారు 90 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. ఆ జాబ్ మాత్రమే స్కాట్‌ల్యాండ్‌కు చెందిన 22 ఏళ్ల రెబెక్కా డిక్సన్‌ను వరించింది. ఆమె ఉద్యోగం కేవలం పోర్న్ వీడియోలు చూడటమే.. దానికి కంపెనీ ప్రతీ గంటకు 20 డాలర్లు(రూ. 1562) చెల్లిస్తుంది. ఆమె చూసిన వీడియోల వ్యవధి, సెక్స్ పొజిషన్స్, ఇతర వివరాలను తెలుసుకుని.. అందులోని కొత్త విషయాలను కనిపెట్టి పేర్కోవాలి. చూశారా.. ఎంత విచిత్రంగా ఉందో ఈ జాబ్.!

Follow Us
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..