ఇలాంటి దోస్తులే కావాలి..! బర్త్‌డే కేక్‌లో రూ.500 నోట్ల దండ.. తీసేకొద్దీ వస్తూనే ఉంది.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

వీడియో చూసిన నెటిజన్లు చాలా మంది దీనిపై స్పందించారు. మాకు ఇలాంటి ఫ్రెండ్స్ కావాలంటూ కొందరు కామెంట్‌ చేశారు. ఇది కేకా లేక ఏటీఎంమా అంటూ పలువురు ఫన్నీగా కామెంట్‌ రాశారు. నాకు ఈ కేక్ కావాలని మరొకరు రాశారు. దీపావళి బోనస్ ఇచ్చారు అని మరికొందరు వ్యాఖ్యానించారు.

Woman Cuts Into Birthday Cake
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 31, 2024 | 4:34 PM

ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజును ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. తమ స్నేహితులు, బంధువులు, సన్నిహితులను పిలిచి వారి మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటారు. తాజాగా ఓ యువతి కేక్ కట్ చేస్తుండగా ఊహించని ఘటన చోటుచేసుకుంది. కేక్‌లో రూ.500 నోట్లు కనిపించాయి. నోట్లు ఒకదానికొకటి దండలాగా తగిలించి ఉన్నాయి. యువతి ఎంత లాగినా ఇంకా వస్తూనే ఉన్నాయి. దీంతో యువతి సంబ్రమాశ్చర్యాలకు గురైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది.

వీడియో చూసిన నెటిజన్లు చాలా మంది దీనిపై స్పందించారు. మాకు ఇలాంటి ఫ్రెండ్స్ కావాలంటూ కొందరు కామెంట్‌ చేశారు. ఇది కేకా లేక ఏటీఎంమా అంటూ పలువురు ఫన్నీగా కామెంట్‌ రాశారు. నాకు ఈ కేక్ కావాలని మరొకరు రాశారు. దీపావళి బోనస్ ఇచ్చారు అని మరికొందరు వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ క్లిక్ చేయండి..

ఇదిలా ఉంటే, దీపావళి సందర్భంగా కొందరు బంగారం పొగొట్టుకుని తిరిగి దక్కించుకోగా, మరొకరు ఇంటిని శుభ్రం చేస్తుండగా, పాత నోట్ల కట్ట లభించింది. ఎందుకు పనికి రాని ఆ నోట్లను ఏం చేసుకోవాలో అర్థం కాక.. ఆ యువతి విషయాన్ని నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. ఇలా ఈ దీపావళి సందర్భంగా పలు ప్రాంతాల్లో చిత్ర విచిత్రమైన సంఘటలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.

ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!

చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..

'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది

ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు

వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?

కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే