Optical Illusion: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో తాబేలు ఎక్కడుందో గుర్తించగలరా.? జస్ట్ 10 సెకన్లు.!
ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ అంతటా ఫోటో పజిల్స్ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇవి మీకు సవాల్ విసరడమే కాదు..

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ అంతటా ఫోటో పజిల్స్ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇవి మీకు సవాల్ విసరడమే కాదు.. పరిశీలినా శక్తిని, ఏకాగ్రతను కూడా పెంపొందిస్తాయి. ఆఫీస్ వర్క్ నుంచి కాస్త రిలాక్స్ అయ్యేందుకు.. చాలామంది వీటినే మొదటి ఆప్షన్‌గా పెట్టుకుంటారు. ఛాలెంజ్‌లు ఎదుర్కోవడం ఎవరికి ఇష్టముండదు. అందరూ తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పడుతుంటారు.
మరి కాస్త మీ సమయాన్ని కేటాయించండి. ఈ ఫోటో పజిల్‌పై ఓ లుక్కేయండి. పైన పేర్కొన్న ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అందులో ఓ తాబేలు ఉందట. అదెక్కడుందో మీరు గుర్తించగలరా.? మేధావులు అయితే ఇట్టే కనిపెట్టేస్తారు. మీ మెదడుకు పని చెప్పి.. డేగ కళ్లతో ఫోటోను తీక్షణంగా చూడండి.. మీకు తాబేలు కనిపించవచ్చు. నూటికి 99 మంది ఈ పజిల్ సాల్వ్ చేసేశారు. మీరూ ఫస్ట్ అటెంప్ట్‌లో ఆన్సర్ కనిపెట్టండి. ఒకవేళ ఎంత వెతికినా దొరక్కపోతే సమాధానం కోసం కింద ఫోటో చూడండి.
