AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్కూల్‌ బస్సులు ఎల్లో కలర్‌లోనే ఎందుకు ఉంటాయో తెలుసా? దాని వెనకున్న సైన్స్ ఇదే..

స్కూల్ బస్సులు ప్రపంచవ్యాప్తంగా పసుపు రంగులోనే ఎందుకుంటాయో తెలుసా? దీని వెనుక సైన్స్ ఉంది. పసుపు రంగు ఎరుపు కంటే మెరుగైన పెరిఫెరల్ దృష్టిని కలిగి ఉంటుంది, వర్షం, పొగమంచులోనూ సులువుగా కనిపిస్తుంది. విద్యార్థుల భద్రత కోసం ఈ రంగును ఎంచుకున్నారు.

స్కూల్‌ బస్సులు ఎల్లో కలర్‌లోనే ఎందుకు ఉంటాయో తెలుసా? దాని వెనకున్న సైన్స్ ఇదే..
School Bus
SN Pasha
|

Updated on: Nov 05, 2025 | 7:10 AM

Share

ఈ రోజుల్లో విద్యార్థులను పాఠశాలకు దింపడానికి స్కూల్ బస్సుల వాడకం పెరిగింది. దాదాపు ప్రతీ ప్రైవేట్‌ స్కూల్‌ విద్యార్థులు స్కూల్ బస్సుల ద్వారా పాఠశాలకు వస్తారు. అయితే ఒక విషయం గమనించారా? అది ఏ స్కూల్‌ బస్‌ అయినా సరే ఎల్లో కలర్‌లోనే ఉంటుంది. అలా ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్క మన దేశంలోనే ప్రపంచ వ్యాప్తంగా స్కూల్‌ బస్సులన్నీ ఎల్లో కలర్‌లోనే ఉంటాయి. దాని వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. నిజానికి ఎల్లో కలర్‌ వెనుక సైన్స్ ఉంది.

అందుకే పసుపును ట్రాఫిక్ లైట్లలో, ప్రమాదాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు. పసుపు రంగు ఎరుపు కంటే లాటరల్ పెరిఫెరల్ దృష్టిని ఎక్కువగా కలిగి ఉంటుంది. పసుపు రంగుకు ఒక ప్రత్యేకత ఉంది. వర్షంలో, ఎండలో లేదా పొగమంచులో కూడా ఈ రంగును సులభంగా చూడవచ్చు. అందుకే స్కూల్ బస్సు రంగు పసుపు రంగులో ఉంటుంది. ముందు నుండి వచ్చే వాహనం స్కూల్ బస్సును త్వరగా చూడగలిగేలా స్కూల్ బస్సు రంగు పసుపు రంగులో ఉంటుంది.

పసుపు రంగు అప్రమత్తతకు చిహ్నం. చిన్న పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని స్కూల్ బస్సులకు పసుపు రంగు వేస్తారు. పసుపు రంగు కనిపించినప్పుడు, సంబంధిత బస్సులో చిన్న పిల్లలు ఉన్నారని, మనం నెమ్మదిగా నడపాలని సందేశాన్ని పంపడానికి స్కూల్ బస్సులకు కూడా పసుపు రంగు వేస్తారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..