AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: కుప్పకూలిన కార్గో విమానం.. ఎన్ని వేల లీటర్ల ఇంధనం ఉందంటే.? షాకింగ్ విజువల్స్

అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. లూయిస్‌విల్లే ఎయిర్‌పోర్టులో కార్గో విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. ఇక ఈ విమాన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. ఎన్ని వేల లీటర్ల ఇంధనం తీసుకెళ్తుటోందో.. ఇప్పుడు ఈ స్టోరీలో చూసేయండి మరి.

Video: కుప్పకూలిన కార్గో విమానం.. ఎన్ని వేల లీటర్ల ఇంధనం ఉందంటే.? షాకింగ్ విజువల్స్
Aeroplane
Ravi Kiran
|

Updated on: Nov 05, 2025 | 7:51 AM

Share

అమెరికాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. కెంటకీలోని లూయిస్‌విల్లే ఎయిర్‌పోర్టులో UPS కార్గో విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిపోయింది. దీంతో ఫ్లైట్ పేలిపోయి.. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ఈ ఘటనలో పలు భవనాలు దగ్దమయ్యాయి. ఆ విమానంలోని ముగ్గురు సిబ్బంది మృతి చెందగా.. మరో 11 మందికి గాయాలయ్యాయి. ఇక స్పాట్‌లో ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టగా.. ఆ కార్గో విమానం 42వేల గ్యాలన్లు జెట్ ఇంధనాన్ని మోసుకెళ్తోన్న తెలుస్తోంది. అటు ఈ విమానంలో పెద్ద ఎత్తున ఇంధనం ఉండటం.. అలాగే బిల్డింగ్‌లపై కూలడంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు అంటున్నారు.

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి