Viral Picture: ఈ చిత్రంలో కుక్క దాగుంది..? 13 సెకన్లల్లో కనిపెడితే మీరు జీనియస్..
Hidden Picture in story: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం చాలా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వాటిని చూసిన తర్వాత అందరూ షాక్ అవుతుంటారు. తాజాగా నెట్టింట ఓ ఫోటో వైరల్ అవుతోంది.
Hidden Picture in story: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం చాలా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వాటిని చూసిన తర్వాత అందరూ షాక్ అవుతుంటారు. తాజాగా నెట్టింట ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో ఒక కుక్క దాగి ఉంది.. అది ఎక్కడుందో కనుక్కోగలరా అంటూ సవాల్ విసిరారు. మీరు ఇలాంటి కనుక్కోవడంలో దిట్ట అయితే.. ఏదైనా కళ్ళతో పసిగడతాం అనుకుంటే ఈ చిత్రంలో దాగి ఉన్న కుక్కను 13 సెకన్లలోపు కనిపెట్టండి చూద్దాం.. అంటూ సవాల్ విసిరారు. ఈ ఫోటో చాలా రోజులుగా సోషల్ మీడియా (Social Media) లో చర్చనీయాంశంగా మారింది. దీనికి చాలా మంది నెటిజన్లు సమాధానం కనుగొనలేకపోతున్నారు. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా కొంచెం కష్టమైనా పర్లేదు.. కానీ ఈ చిత్రంలో దాగి ఉన్న కుక్కను కనుక్కోండి..
ఈ చిత్రాన్ని గతేడాది సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ చిత్రంలో దాగి ఉన్న కుక్కను చాలా మంది కనుగొన్నారు. ఇంకా కుక్కను కనుగొనలేకపోయినవారు కొందరు ఉన్నారు. మీకు పదునైన కళ్ళు ఉన్నాయని మీరు అనుకుంటే.. దాగిన కుక్కను కనుగొనండి. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు పలు రకాలుగా సమాధానమిస్తున్నారు.
చిత్రంలో ఎర్రగా రౌండ్ చేసిన ప్రదేశంలో కుక్క దాక్కుంది. అది హాయిగా మంచంపై నిద్రపోతోంది. జాగ్రత్తగా పరిశీలిస్తే.. అది మంచం మీద కునుకుతీస్తుందని తెలుస్తుంది. మీరు ఈ చిత్రాన్ని జూమ్ చేస్తే, మీకు కుక్క ముక్కు కనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ చిత్రాన్ని మీ స్నేహితులతో పంచుకోండి.. వారికి కూడా ఈ ఛాలెంజ్ ఇచ్చి ఎంజాయ్ చేయండి..
Also Read: