AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ ఫోటోలో మీకేం కనిపిస్తోంది.. మొదటిగా చూసేదే మీ క్యారెక్టర్.!

కళ్లను మాయ చేయడమే కాదు.. మెదడుకు కూడా పదును పెడుతుంటాయి ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు. వీటిల్లో పైకి కనిపించేది...

Viral Photo: ఈ ఫోటోలో మీకేం కనిపిస్తోంది.. మొదటిగా చూసేదే మీ క్యారెక్టర్.!
Optical Illusion
Ravi Kiran
|

Updated on: Apr 21, 2022 | 6:25 PM

Share

కళ్లను మాయ చేయడమే కాదు.. మెదడుకు కూడా పదును పెడుతుంటాయి ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు. వీటిల్లో పైకి కనిపించేది ఎప్పుడూ నిజం కాదు. అసలైనది ఎప్పుడూ కళ్లకు చిక్కదు. చాలామంది సైకాలజిస్టులు.. ఒక వ్యక్తి వ్యక్తిత్వం, అంతర్గత లక్షణాలను తెలుసుకునేందుకు ఆప్టికల్ ఇల్యూషన్‌ను ఉపయోగిస్తారు. విజువల్ సెన్స్‌కు బదులుగా మీ మెదడుకు పని చెప్పే.. ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ ఇంటర్నెట్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. తాజాగా ఈ కోవకు చెందిన ఓ చిత్రం నెట్టింట వైరల్‌గా మారింది.

పైన పేర్కొన్న ఫోటోలో నాలుగు ఎలిమెంట్స్ ఇమిడిపోయి ఉన్నాయి. ఈ చిత్రాన్ని ప్రతీ ఒక్కరూ విభిన్నం దృక్కోణాల్లో చూస్తారు. అక్కడ వారికి ఏం కనిపిస్తుందో.. అది వారి వ్యక్తిత్వాన్ని , స్వభావాన్ని అద్దం పడుతుందట. మెదడు ఏమి గ్రహిస్తుందో.. అది మనల్ని చూసేలా చేస్తుంది.. ఇక అదే మన వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది.

1. చెట్టు:

పైన ఫోటోలో చాలామంది మొదటిగా చెట్టును చూస్తారు. అలా చూసినవారు ప్రతీ విషయంలోనూ లాజికల్‌గా వ్యవహరిస్తారు. ఎప్పుడూ పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉంటారు.

2. గొరిల్లా:

గొరిల్లాను మొదటి చూసినవారు.. చాలా క్లిష్టమైన స్వభావం కలిగి ఉంటారని నిపుణులు అంటున్నారు. ఈ వ్యక్తులు సమయాన్ని వృధా చెయ్యరు. ఎప్పుడూ ఏదొక పనిలో నిమగ్నమై ఉంటారు. వీరికున్న తెలివితేటల కారణం ఇతరులు.. ఈ వ్యక్తులను పెద్ద గుర్తించలేరు.

3. సింహం:

సింహాన్ని మొదటిగా చూసినవారు.. తమ కలలను నెరవేర్చుకునేందుకు అందరి కంటే భిన్నంగా ముందుకెళ్తారు. వీరి స్వభావం క్రూరంగా ఉంటుంది. దృఢ నిశ్చయంతో ఈ వ్యక్తులు ఎలప్పుడూ కష్టపడుతూ తమ లక్ష్యాలను సాధిస్తారు. సెన్సిబిలిటీ విషయంలో వీరిలో కొంచెం భిన్నత్వం కనిపిస్తుంది.

4. చేపలు:

మొదటిగా చేపలను చూసినవారు.. తమ రిలేషన్‌షిప్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అది బీటలు వారకుండా చూసుకుంటారు. అలాగే ఇతరులు అసహ్యించుకుంటే.. వీరికి అస్సలు నచ్చదు.

Follow Us
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే