Photo Puzzle: తస్సాదియ్యా.! దమ్ముందా.? ఈ ఫోటోలోని నెంబర్‌ కనిపెడితే.. మీరే తెలివైన వారు..

సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత నుంచి రకరకాల ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతూ వస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆప్టికల్ ఇల్యూజన్‌ చిత్రాల గురించి. కెమెరా కంటికి చిక్కిన వింత ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేస్తూ వాటి వెనకాల ఉన్న రహస్యాలను గుర్తించండి..

Photo Puzzle: తస్సాదియ్యా.! దమ్ముందా.? ఈ ఫోటోలోని నెంబర్‌ కనిపెడితే.. మీరే తెలివైన వారు..
Optical Illusion
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 06, 2024 | 1:43 PM

సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత నుంచి రకరకాల ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతూ వస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆప్టికల్ ఇల్యూజన్‌ చిత్రాల గురించి. కెమెరా కంటికి చిక్కిన వింత ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేస్తూ వాటి వెనకాల ఉన్న రహస్యాలను గుర్తించండి అంటూ సవాళ్లు విసురుతున్నాయి కొన్ని పేజీలు. ఈ క్రమంలోనే తాజాగా నెట్టింట ఓ ఫొటో తెగ సందడి చేస్తోంది. ఈ ఫొటో చూసిన తర్వాత ఆయా పేజీల అడ్మిన్ల ఆలోచనకు హ్యాట్సాఫ్‌ చెప్పకుండా ఉండలేరు. అంతేకాకుండా ఆ ఫొటోలో ఉన్న మ్యాజిక్‌ ఆశ్చర్యపోయేలా చేస్తుంది.

ఇది చదవండి:  చేపల వల బరువెక్కడంతో జాలర్లు సంబరపడ్డారు.. తీరా పైకి లాగి చూడగా.!

పైన ఉన్న ఫొటోను మొదటిసారి చూడగానే అసలు అందులో ఏం ఉందో ఏమాత్రం అర్థం కావట్లేదు కదూ. అవునండీ.! ఇది కొంచెం ట్రిక్కి పజిల్.. మీకు అందులో కనిపించేవి అన్నీ జీరోలు అనుకుంటే పొరబడినట్టే.. అక్కడున్నవి ‘O’ అనే అక్షరాలు.. అన్ని వరసల్లోనూ అవే ఉన్నాయి. ఇక వాటి మధ్య మీకు ఓ జీరో ఉంది. దాన్ని కనిపెట్టడమే మీకు మేము ఇచ్చే పెద్ద టాస్క్. అది ఎక్కడుందో మీరు కనిపెట్టాలి. కొంచెం కష్టమే కానీ.. మీ బుర్రకు కాస్త పదునుపెడితే.. చాలా ఈజీ ఈ పజిల్.. మరి ఓసారి ట్రై చేయండి చూద్దాం.. ఒకవేళ మీకు ఎంతవెతికినా ఆన్సర్ దొరక్కపోతే.. కంగారుపడకండి.. కింద ఫోటోలో సమాధానం మీకు ఇచ్చేశాం. ఓసారి చెక్ చేసేయండి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: వర్షాకాలంలో పాములు ఇంట్లోకి వస్తున్నాయా.? ఈ వంటింటి చిట్కాలతో ఈజీగా తరిమేయండి..

Optical Illusion 1

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?