AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఇదేందమ్మా ఇది..! ఇలాంటి ప్రయోగం ఎప్పుడూ చూడలా.. టెస్లా కారులో రొయ్యల ఫ్రై ఆ..?

ఆమె ప‌క్క‌నే పోర్ట‌బుల్ టూఇన్‌1 ఎల‌క్ట్రిక్ హాట్ పాట్, గ్రిల్ క‌నిపిస్తుంది. ఆలూ, క‌ట్ చేసిన అల్లం ముక్క‌ల‌ను ఆమె బాయిల్ చేస్తుంది. గ్రిల్‌పై బ‌ట‌ర్ వేసి దానిపై రొయ్య‌ల‌ను కుక్ చేస్తుంది. ఆపై రొయ్య‌లు, పొటాటోస్‌, సాసేజ్‌, ఇత‌ర ప‌దార్ధాల‌ను మిక్స్ చేసి టేస్టీ రెసిపీని సిద్ధం చేసింది. ఇదంతా వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఇంకేముందుఇ.. ఈ ఇన్‌స్టా రీల్ ఇన్‌స్టంట్ స‌క్సెస్ అయింది. కానీ, వీడియో చూసిన నెటిజన్లు..

Watch Video: ఇదేందమ్మా ఇది..! ఇలాంటి ప్రయోగం ఎప్పుడూ చూడలా.. టెస్లా కారులో రొయ్యల ఫ్రై ఆ..?
Woman Cooks Seafood Inside
Jyothi Gadda
|

Updated on: Jan 19, 2024 | 11:51 AM

Share

Viral Video : లాంగ్ జర్నీకి వెళ్లినప్పుడు మధ్యలో ఆకలేస్తే ఎక్కడైనా ఆగి హోటల్లో తింటాం. లేదంటే ఇంటి నుంచే ఏవైనా తినడానికి వెంట తీసుకెళ్తుంటాం.. లేదంటే, కారు, సొంతంగా మినీ బస్సుల్లో టూర్లకు వెళ్లేవారు.. చాలా వరకు వెంటే వంటసామాగ్రిని తీసుకువెళ్తుంటారు..అలా ఎక్కడైన సరైన ప్రదేశం చూసుకుని, లేదంటే, అద్దె గదుల్లో వంటచేసుకుంటుంటారు.. ఇదంతా మనందరికీ తెలిసిందే. కానీ, ఒక మహిళ మాత్రం ఏకంగా కారులోనే వంట చేసింది. పైగా తను చేస్తున్న వంటపనిని మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసింది.. దాంతో ఇప్పుడు ఇంటర్నెట్‌లో గందరగోళం సృస్టించింది. కంటెంట్ సృష్టికర్త అలిస్సా లారెన్ తన టెస్లాలో సీఫుడ్‌ రెడీ చేశారు. తను చేస్తున్న వంటకు సంబంధించిన ప్రతి పనిని క్లియర్‌ వీడియో తీసుకుంది… ఈ వీడియో నెటిజన్లలో పలు సందేహాలను లేవనెత్తింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇన్‌స్టాగ్రాం రీల్‌లో అలీస‌లౌరెన్ అనే వ్లాగ‌ర్ త‌న ఎల‌క్ట్రిక్ కారులో కూర్చుని త‌న ఒడిలో చాపింగ్ బోర్డ్ పెట్టుకుని దానిపై ఆలూను క‌ట్ చేయ‌డం క‌నిపిస్తుంది. ఆమె ప‌క్క‌నే పోర్ట‌బుల్ టూఇన్‌1 ఎల‌క్ట్రిక్ హాట్ పాట్, గ్రిల్ క‌నిపిస్తుంది. ఆలూ, క‌ట్ చేసిన అల్లం ముక్క‌ల‌ను ఆమె బాయిల్ చేస్తుంది. గ్రిల్‌పై బ‌ట‌ర్ వేసి దానిపై రొయ్య‌ల‌ను కుక్ చేస్తుంది. ఆపై రొయ్య‌లు, పొటాటోస్‌, సాసేజ్‌, ఇత‌ర ప‌దార్ధాల‌ను మిక్స్ చేసి టేస్టీ రెసిపీని సిద్ధం చేసింది. ఇదంతా వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఇంకేముందుఇ.. ఈ ఇన్‌స్టా రీల్ ఇన్‌స్టంట్ స‌క్సెస్ అయింది.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వీడియో పోస్ట్‌ కావటంతో ఈ వీడియోను ఇప్ప‌టివ‌ర‌కూ ఏకంగ 46 ల‌క్ష‌ల మంది వీక్షించారు. కారులో వంటా వార్పు ఏంట‌ని ప‌లువురు యూజ‌ర్లు విస్మ‌యం వ్య‌క్తం చేశారు. కారుపై ఆహారం మ‌ర‌క‌లు అంటితే ఎలా అని మ‌రికొంద‌రు ప్ర‌శ్నించారు. అల్లం వెల్లుల్లి వాసనతో ఆ కారు ఏమైపోతుందంటూ మరికొందరు వాపోతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత