Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: అర్థరాత్రి ఒంటరిగా అమ్మాయి.. బైక్‌పై వచ్చిన ఇద్దరు కుర్రాళ్లు.. నెక్ట్స్ సీన్ చూస్తే ఫ్యూజులు ఔటే..!

అమ్మాయిలు రాత్రివేళ ఒంటరిగా బయటకెళ్లాలంటే.. సవాలక్ష సమస్యలుంటాయి. ముఖ్యంగా మనుషుల రూపంలో ఉన్న రూపంలో ఉన్న కొందరు మృగాళ్లు.. ఎక్కడ దాడి చేస్తారో అనే భయం ఎక్కువగా ఉంటుంది. పసి పిల్లలు మొదలు.. పండు ముసలి వాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడి నీచాది నీచులకు మన సమాజంలో కొదవే లేదు.

Watch Video: అర్థరాత్రి ఒంటరిగా అమ్మాయి.. బైక్‌పై వచ్చిన ఇద్దరు కుర్రాళ్లు.. నెక్ట్స్ సీన్ చూస్తే ఫ్యూజులు ఔటే..!
Viral Video
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 04, 2023 | 7:24 AM

అమ్మాయిలు రాత్రివేళ ఒంటరిగా బయటకెళ్లాలంటే.. సవాలక్ష సమస్యలుంటాయి. ముఖ్యంగా మనుషుల రూపంలో ఉన్న రూపంలో ఉన్న కొందరు మృగాళ్లు.. ఎక్కడ దాడి చేస్తారో అనే భయం ఎక్కువగా ఉంటుంది. పసి పిల్లలు మొదలు.. పండు ముసలి వాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడి నీచాది నీచులకు మన సమాజంలో కొదవే లేదు. ఈ నేపథ్యంలో మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఎక్కడో చోట అత్యాచారాలు, హత్యాచారాలు వంటి ఘోరమైన ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అందుకే మహిళలు, అమ్మాయిలు బయటకు వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తంగా ఉండాలని సూచిస్తుంటారు. అబలగా కాదు.. సబలగా ఉండాలని ధైర్యాన్ని ఇస్తుంటారు. తాజాగా ఓ అమ్మాయి ధైర్యానికి నిదర్శనమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ అమ్మాయి రాత్రి వేళ ఫుట్‌పాత్ వెంట నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలో అటువైపు నుంచి ఇద్దరు యువకులు బైక్‌పై ఆ యువతి వద్దకు వచ్చారు. మరి తనకు ప్రమాదం పొంచి ఉందనుకుందో ఏమో గానీ.. తన వద్ద ఉన్న తుపాకీ తీసుకుని ఇద్దరు యువకులపై క్షణకాలం కూడా ఆగకుండా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు యువకులూ తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరూ ప్రాణం భయంతో పరుగులు తీసినప్పటికీ.. బుల్లెట్ గాయాలతో కొంత దూరం వెళ్లాక నేలకూలారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వగా.. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!