Watch Video: తిక్క కుదిరింది..! స్కూటర్‌పై నిలబడి హోలీ ఆడింది.. దెబ్బకు దిమ్మతిరిగేలా ఎక్కడో ఎగిరి పడింది..!

అలాగే మరో చోట స్కూటీపై వెళ్తున్న ఇద్దరు అమ్మాయిలపై కొందరు ఆకతాయిలు రంగులు, గుడ్లు విసురుతూ వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన సంఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చూశాం.. ప్రస్తుతం ఇలాంటి వీడియో మరొకటి వెలుగులోకి వచ్చింది. అది కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. కేవలం 14 సెకన్ల ఈ వీడియోలో ఓ యువతి కదులుతున్న స్కూటర్‌పై నిలబడి హోలీ ఆడుతుంది.

Watch Video: తిక్క కుదిరింది..! స్కూటర్‌పై నిలబడి హోలీ ఆడింది.. దెబ్బకు దిమ్మతిరిగేలా ఎక్కడో ఎగిరి పడింది..!
Girl Playing Holi
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 28, 2024 | 10:12 AM

హోలీ సందర్భంగా సందడి చేసే వ్యక్తుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బైక్‌పై ఇద్దరు యువతులు అసభ్యంగా హోలీ ఆడుతూ చేసిన రచ్చ ఇప్పటికే మనం చూశాం. ఆ వీడియో చూసిన నెట్టిజన్లు తీవ్ర స్థాయిలో వారిపై విమర్శలు గుప్పించారు. చివరకు పోలీసులు వారికి భారీ జరిమానా కూడా విధించారు. అలాగే మరో చోట స్కూటీపై వెళ్తున్న ఇద్దరు అమ్మాయిలపై కొందరు ఆకతాయిలు రంగులు, గుడ్లు విసురుతూ వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన సంఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చూశాం.. ప్రస్తుతం ఇలాంటి వీడియో మరొకటి వెలుగులోకి వచ్చింది. అది కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. కేవలం 14 సెకన్ల ఈ వీడియోలో ఓ యువతి కదులుతున్న స్కూటర్‌పై నిలబడి హోలీ ఆడుతుంది. అయితే ఆ తర్వాత జరిగే సంఘటనను ఆమె జీవితాంతం మరచిపోకపోవచ్చు

ఇక్కడ వైరల్ అవుతున్న ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందినగా తెలిసింది. ఇందులో ఒక యువకుడు స్కూటర్‌ నడుపుతుండగా, అతని వెనుక సీటులో ఒక అమ్మాయి రీల్‌కు పోజులిచ్చి నిలబడి ఉంది. వీడియోలో కనిపించిన యువతి కదులుతున్న స్కూటర్‌పై నిలబడి హోలీ ఆడుకుంటోంది. స్కూటర్ నడుపుతున్న యువకుడి ముఖానికి రంగులు అద్దుతోంది..అలా బండి రన్నింగ్‌లో ఉండా రెచ్చిపోయి హోలీ ఆడుతున్న అమ్మాయి నియంత్రణ కోల్పోయింది. అబ్బాయి బ్రేక్‌ కొట్టడంతో అమ్మాయి అబ్బాయి మీద నుండి అమాంతంగా గాల్లో ఎగిరి కిందపడిపోయింది.

ఇవి కూడా చదవండి

ఇలా కొందరి నిర్లక్ష్యం వల్ల మరికొందరు ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. హోలీ పండుగ సందర్భంగా విన్యాసాలు చేసే వారిపై నోయిడా పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. మధుర్ సింగ్ అనే వినియోగదారు తన X హ్యాండిల్ నుండి వీడియోను పోస్ట్ చేసి నోయిడా ట్రాఫిక్ పోలీసులకు ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశాడు. ఇక చూడాలి మరీ వీళ్లపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే