AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అరేయ్ ఎప్పుడు మారతారు రా మీరు.. ఉమ్మివేసి రోటీ తయారు చేస్తున్న మరో వ్యక్తి వీడియో వైరల్..ఎక్కడంటే..

ఈ వీడియో చూసిన వారంతా సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరెస్ట్‌తోనే పరిష్కారం ఉంటుందా..? అని ఓ సోషల్ మీడియా యూజర్ ప్రశ్నిస్తున్నారు. నేరస్తులు చట్టానికి ఎందుకు భయపడరు? పదే పదే చట్టాన్ని ఎందుకు తేలిగ్గా తీసుకుంటున్నారు? అలాంటి వారిపైనా, హోటల్ యజమానిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఇలాంటి వ్యక్తులు పదే పదే ఇలాంటి కార్యకలాపాలను

Watch: అరేయ్ ఎప్పుడు మారతారు రా మీరు.. ఉమ్మివేసి రోటీ తయారు చేస్తున్న మరో వ్యక్తి వీడియో వైరల్..ఎక్కడంటే..
Boy Making Roti By Spitting
Jyothi Gadda
|

Updated on: Jan 11, 2025 | 12:21 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో రోటీ తయారు చేస్తూ ఓ వ్యక్తి ఉమ్మి వేసిన వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన వినియోగదారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను డిమాండ్ చేశారు. ఢిల్లీ పక్కనే ఉన్న ఘజియాబాద్‌లోని ఖోడా ప్రాంతంలో ఈ కేసు నమోదవుతోంది. ఆ వీడియో ఢిల్లీ 6 అనే హోటల్‌కి సంబంధించినదని చెబుతున్నారు.

వైరల్ వీడియోలో ఓ యువకుడు రోటీ చేస్తూ అదే పిండిపై ఉమ్మివేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అక్కడ ఉన్న ఎవరో అదంతా వీడియో రికార్డ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో వైరల్ కావడంతో, ఘజియాబాద్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఖోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమ్ బజార్‌లో ఉన్న ఢిల్లీ 6 రెస్టారెంట్‌కి సంబంధించిన వీడియోగా ఇందిరాపురం అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ స్వతంత్ర కుమార్ సింగ్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సదరు వ్యక్తిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూసిన వారంతా సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరెస్ట్‌తోనే పరిష్కారం ఉంటుందా..? అని ఓ సోషల్ మీడియా యూజర్ ప్రశ్నిస్తున్నారు. నేరస్తులు చట్టానికి ఎందుకు భయపడరు? పదే పదే చట్టాన్ని ఎందుకు తేలిగ్గా తీసుకుంటున్నారు? అలాంటి వారిపైనా, హోటల్ యజమానిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఇలాంటి వ్యక్తులు పదే పదే ఇలాంటి కార్యకలాపాలను కొనసాగిస్తుంటారని, ఇలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలని అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Follow Us
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు