Watch: కాలజ్ఞానంలో చెప్పింది నిజమేనా.. పిల్లి రూపంలో రెండు కుక్కపిల్లలకు జన్మనిచ్చిన కుక్క.. ఎగబడుతున్న జనం..

బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లు కుక్కకు కుక్క వంటి పిల్లి పిల్లలు పుట్టాయి. ఒక ఆడ కుక్క పిల్లిలాంటి రెండు కుక్కపిల్లలకు జన్మనిచ్చింది. వీటి స్వరం, చర్యలు, కూడా సరిగ్గా పిల్లి పిల్ల వలనే ఉన్నాయి. ఆ ఆడ కుక్క ఎవరినీ తన దగ్గరకు రానివ్వడం లేదు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లోని రేవా జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ కుక్కపిల్లలను చూసేందుకు కుక్క యజమాని ఇంటికి ప్రజలు బారులు తీరారు.

Watch: కాలజ్ఞానంలో చెప్పింది నిజమేనా.. పిల్లి రూపంలో రెండు కుక్కపిల్లలకు జన్మనిచ్చిన కుక్క.. ఎగబడుతున్న జనం..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Dec 19, 2024 | 4:27 PM

మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక ఆడ కుక్క మూడు కుక్కపిల్లలకు జన్మనిచ్చింది. వాటిలో రెండు సరిగ్గా పిల్లి పిల్లల్లా ఉన్నాయి. వాటిని చూసిన వారు ఎవరూ కుక్కపిల్లలు అని అనలేరు. ఈ కుక్కపిల్లలను చూసేందుకు గ్రామంలో జనం పోటెత్తారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది.

విషయం గోవింద్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంతి తోలాలో చోటు చేసుకుంది. ఇక్కడ ఆడ కుక్క ఇటీవల మూడు కుక్కపిల్లలకు జన్మనిచ్చింది. మూడు కుక్కపిల్లల్లో రెండు పిల్లి పిల్లల్లా కనిపించడంతో జనాలు ఆశ్చర్యపోయారు. కుక్క అనుకోకుండా పిల్లి పిల్లలను ఎక్కడి నుంచో ఎత్తుకు తెచ్చి ఉంటుందని మొదట్లో అనుకున్నారు. అయితే ఆడ కుక్క వాటిని సంరక్షిస్తున్న తీరు.. ఆ ముగ్గురూ తన కుక్క పిల్లలే అని అందరికి అనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ కుక్కపిల్లల వాయిస్ కూడా పిల్లి పిల్లలను పోలి ఉంటుంది. రాంపాల్ పటేల్ పెంపుడు కుక్క ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చినట్లు సమాచారం. అందులో ఒకటి కుక్కలాంటి పిల్ల. అందులో ఇద్దరు పిల్లలు సరిగ్గా పిల్లి పిల్లల్లా ఉన్నారు. వాటి కదలికలు, శబ్దాలు అన్నీ పిల్లుల లాగా ఉంటాయి. కుక్కలా ఉన్న ఆ చిన్న కుక్క పిల్ల కళ్లు ఇంకా తెరవలేదు. కాగా పిల్లిలా కనిపించే చిన్న కుక్క పిల్లల కళ్లు తెరుచుకున్నాయి. తల్లి కూడా ముగ్గురు పిల్లలను సమానంగా ప్రేమిస్తుంది. వాటిని సమానంగా చూసుకుంటుంది.

మూడు కుక్కపిల్లలకు పాలిస్తున్న ఆడ కుక్క

ఆడ కుక్క తన మూడు కుక్క పిల్లలను ప్రేమగా నోటిలో కరిచి పట్టుకుంటుంది. మూడింటికి కలిపి తన పాలిస్తుంది. తన పిల్లల దగ్గరకు ఎవరినీ రానివ్వడం లేదు. ఎవరైనా ఆ కుక్క పిల్లలని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వారిపై దాడి చేయడానికి పరిగెత్తుతుంది. ఈ అద్భుతాన్ని చూసేందుకు గ్రామ ప్రజలు క్యూలు కడుతున్నారు. పిల్లిలాంటి కుక్క పిలల్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

విచారణ చేపట్టినట్లు వైద్యులు తెలిపారు

కుక్క పిల్లి పిల్లకు ఎలా జన్మనిస్తుంది అనేది ప్రజల మదిలో ఉన్న ఏకైక ప్రశ్న. దీన్ని స్వయంగా వెటర్నరీ డాక్టర్లు కూడా నమ్మడం లేదు. వాటిని చూసి.. పరిశీలించిన తర్వాతే ఏదైనా చెప్పగలమని అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పిల్లి రూపంలో 2 కుక్కపిల్లలకు జన్మనిచ్చిన కుక్క చూసేందుకు జనంక్యూ
పిల్లి రూపంలో 2 కుక్కపిల్లలకు జన్మనిచ్చిన కుక్క చూసేందుకు జనంక్యూ
రోజూ వేయించిన శనగలు తింటున్నారా..?మీ ఒంట్లో ఏం జరుగుతుందంటే..
రోజూ వేయించిన శనగలు తింటున్నారా..?మీ ఒంట్లో ఏం జరుగుతుందంటే..
సినిమా క్రైమ్‌ను మించిన ప్రేమ కథ ఇది..!
సినిమా క్రైమ్‌ను మించిన ప్రేమ కథ ఇది..!
మనదేశంలో ఈఆలయాల్లో డ్రెస్‌కోడ్ జీన్స్, స్కర్ట్స్ ధరిస్తే నోఎంట్రీ
మనదేశంలో ఈఆలయాల్లో డ్రెస్‌కోడ్ జీన్స్, స్కర్ట్స్ ధరిస్తే నోఎంట్రీ
తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2025 షెడ్యూల్‌ వచ్చేసింది
తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2025 షెడ్యూల్‌ వచ్చేసింది
నన్ను గెలికినప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీలో కలకలం
నన్ను గెలికినప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీలో కలకలం
ఈ ఘటన తలచుకుంటేనే కన్నీళ్లు పెట్టిస్తోంది..!
ఈ ఘటన తలచుకుంటేనే కన్నీళ్లు పెట్టిస్తోంది..!
రైతు బిడ్డ కాస్త రాయల్ బిడ్డ అయ్యాడు.. పల్లవి ప్రశాంత్ ఫొటోస్
రైతు బిడ్డ కాస్త రాయల్ బిడ్డ అయ్యాడు.. పల్లవి ప్రశాంత్ ఫొటోస్
కానిస్టేబుళ్ల నియామకంలో వారిని ప్రత్యేకకేటగిరీగా పరిగణించాల్సిందే
కానిస్టేబుళ్ల నియామకంలో వారిని ప్రత్యేకకేటగిరీగా పరిగణించాల్సిందే
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, షమీ రిటైర్మెంట్ పై జోరుగా చర్చ
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, షమీ రిటైర్మెంట్ పై జోరుగా చర్చ
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..