Viral Video: యూనిటీకి ఉన్న బలం ఇదే.. ఇంటి సామాన్లను తరలిస్తున్న వ్యక్తులు.. టీమ్‌వర్క్‌ వీడియో వైరల్..

కొందరు తమ వల్ల కాని పని లేదంటూ సమర్థులుగా రుజువు చేసుకోవడానికి రకరకాల  జుగాద్‌ను తయారు చేసి పనిని త్వరగా చేస్తారు. ఇందుకు సంబంధించిన అనేక ఉదాహరణలుగా రకరకాల వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి ప్రజలకు బాగా నచ్చుతాయి కూడా  ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూసి ప్రపంచం ఒక్కసారిగా ఆలోచనలో పడింది. ఇది చూస్తే ఖచ్చితంగా కలిసి ఉంటే కలదు సుఖం అని అనకమానరు ఎవరైనా..

Viral Video: యూనిటీకి ఉన్న బలం ఇదే.. ఇంటి సామాన్లను తరలిస్తున్న వ్యక్తులు.. టీమ్‌వర్క్‌ వీడియో వైరల్..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Oct 14, 2023 | 11:55 AM

జుగాద్ విషయంలో భారతీయులకు సాటి ఎవరూ లేరు అని అనేక విషయాల ద్వారా ప్రపంచానికి వెల్లడి అవుతూనే ఉంది. ఇప్పుడు జుగాద్  మాయాజాలం భారతదేశంలోనే కాకుండా అనేక ఇతర దేశాల్లో  కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సాంకేతికత ఎక్కువగా ఉన్న వనరులను సేకరించే వ్యక్తులు కూడా  ఉపయోగిస్తున్నారు. కొందరు తమ వల్ల కాని పని లేదంటూ సమర్థులుగా రుజువు చేసుకోవడానికి రకరకాల  జుగాద్‌ను తయారు చేసి పనిని త్వరగా చేస్తారు. ఇందుకు సంబంధించిన అనేక ఉదాహరణలుగా రకరకాల వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి ప్రజలకు బాగా నచ్చుతాయి కూడా  ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూసి ప్రపంచం ఒక్కసారిగా ఆలోచనలో పడింది. ఇది చూస్తే ఖచ్చితంగా కలిసి ఉంటే కలదు సుఖం అని అనకమానరు ఎవరైనా..

ఇల్లు ఖాళీ చేసే సమయంలో ప్రజలు తమ సామానులను మరొక చోటకు చేర్చడానికి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారన్న సంగతి అందిరికీ తెలిసిందే. ముఖ్యంగా ఫ్రిజ్, సోఫా, బెడ్ వంటి బరువైన వస్తువులను ఒక చోట నుంచి మరొక చోటకు తరలించడానికి ముగ్గురు నలుగురు వ్యక్తులు అవసరం, అప్పుడే ఈ వస్తువులను  సురక్షితంగా వేరొక చోటకు తరలించవచ్చు. ఇలా చేయడానికి టీమ్ వర్క్ కూడా చాలా ముఖ్యం. అసలు టీమ్‌వర్క్ అంటే ఏమిటో చూడాలనుకుంటే ఈ వీడియో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

వైరల్ అవుతున్న వీడియోలో ఒక నిచ్చెన కింద నిలబడి భారీ యంత్రాల భారాన్ని మోస్తున్న పురుషుల గుంపును మీరు చూడవచ్చు. ఈ సమయంలో వారి జట్టుకృషి, సమన్వయం అమోఘం ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరిగినా సరే మొత్తం తాము మోస్తున్న వస్తువు కింద పడిపోయేది. వీరు పడిన కష్టమంతా వృధా అయ్యి పోయేది. అయితే చాలా మంది ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ మంచి పద్ధతిలో నిర్వహిస్తూ ముందుకు తీసుకెళ్లారు.

ఈ వీడియో Instagramలో machines_in_action లో షేర్ చేశారు. ఈ వార్త రాసే సమయానికి లక్ష మందికి పైగా లైక్ చేసి, తమ తమ స్పందనలను రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి తింటే.. నెలరోజుల్లో మీ జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా.. అందం
ఇవి తింటే.. నెలరోజుల్లో మీ జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా.. అందం
కేసీఆర్ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రాకేష్, సుజాత..
కేసీఆర్ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రాకేష్, సుజాత..
కారు కొనుగోలుదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. జనవరి 1 నుంచి ధరలు పెంపు
కారు కొనుగోలుదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. జనవరి 1 నుంచి ధరలు పెంపు
పెర్త్‌లో సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. భారీ ఆధిక్యం దిశగా భారత్
పెర్త్‌లో సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. భారీ ఆధిక్యం దిశగా భారత్
ఏఆర్ రెహమాన్ సీరియస్ వార్నింగ్..
ఏఆర్ రెహమాన్ సీరియస్ వార్నింగ్..
BSNL, Jioలో 70 వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ఏది చౌకైనది..!
BSNL, Jioలో 70 వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ఏది చౌకైనది..!
అరటిపండు, యాపిల్ కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?తప్పక తెలుసుకోండి
అరటిపండు, యాపిల్ కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?తప్పక తెలుసుకోండి
కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..
ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!